Metal bonding theories

Preview:

DESCRIPTION

Chemistry in Telugu

Citation preview

THEORIES OF BONDING IN METALS .

ఈ సిద్ధ ాంతాన్నిడ్రూ డ్ మరియులోరాంజ్ లు ప్ూ తిపాదాంచారు.

లోహాల అయనీకరణ పొటెని్నయల్ తక్కువ. అాందువలనవేలనస్ ఎలక్ట్ర ాన్ లు మిగిలిన ప్రమాణుభాగాన్నకిబలహీనాంగా బాంధాంచి ఉాంటాయి. వేలనస్ ఎలక్ట్ర ాన్ లుమినహా మిగిలిన ప్రమాణుభాగాన్ని "కెరిల్ '‘ అాంటారు.

ఉద్హరణక్క లిథియాంలోన్న వేలనస్ ఎలక్ట్ర ాన్ పోగామిగిలిన భాగాంను కెరిల్ అాంటారు.

లోహ స్ఫటికాంలోన్న ప్రమాణువుల వేలనస్ ఎలక్ట్ర ాన్లనీి కలిసి ఒక వాయువు లేద్ ఎలక్ట్ర ాన్ సాగరాంగామారిపోయి , ప్రమాణువుల కెరిల్ లనీి ఈ సాగరాంలోవాాపాంచి ఉాంటాయి. ఈ ఎలక్ట్ర ాన్ లనీి ఆయాప్రమాణువులను వదలి స్ఫటికమాంతా స్వేచ్చగగాస్ాంచ్చరిస్తు నిాందువలన వీటిన్న అసాానీకృత ఎలక్ట్ర ాన్ లుగాభావాంచ్చవచ్చగ. ప్రమాణువుల ధనావేశ కెరిల్ లక్క , ఈస్వేచాగ ఎలక్ట్ర ాన్ లక్క మద్ా ఉాండే సాిర వదుాద్కరిణ నులోహబాంధాంగా చెబుతారు.

దీన్ననే రజోనెనస్ సిద్ధ ాంతాం అాంటారు. దీన్ని పౌలిాంగ్ప్ూ తిపాదాంచాడు. ఈ సిద్ధ ాంతాం ప్ూ క్ట్రాం లోహాలలోన్న బాంధస్ేభావాం స్మయోజనీయ స్ేభావాన్ని పోలి ఉాంటాంద.అయితే అనేక ఒాంటరి ఎలక్ట్ర ాన్ బాంధాలక్క జత కూడినఎలక్ట్ర ాన్ బాంధాలక్క మద్ా రజోనెనస్ ఉాంటాంద.

లోహాలలో ప్రిస్ర ప్రమాణువులక్క అాందుబాటలోఉాండే ఎలక్ట్ర ాన్ ల స్ాంఖ్ా ,ఆయా ప్రమాణువుల మధాస్మయోజనీయ బాంధాలు ఏరపడడాన్నకి తగినాంతస్ాంఖ్ాలో ఉాండదు.అాందువలల లోహాలలోన్న స్ఫటికన్నర్మాణాం ఒక వధమైన "ఎలక్ట్ర ాన్ లోప్ న్నర్మాణాం" గాభావాంచ్చవచ్చగ.

సోమర్ ఫెలడ ్,బాల క్ లు ప్ూ తిపాదాంచారు.

ఈ సిద్ధ ాంతాం ప్ూ క్ట్రాం లోహ ప్రమాణువుల ఎలక్ట్ర ాన్లనీిమొతు ాం లోహాన్నకి చెాందుతాయి.ఈ స్వేచ్చగగా నునిఎలక్ట్ర ాన్ ల ఆరిిటాల్ లు లోహ న్నర్మాణాం లో ఉనిప్రమాణువులు అన్నిాంటిపైన అసాానీకృతాం చెాంద్టాంవలన లోహబాంధాం ఏరపడుతాంద.

అణు ఆరిిటాల్ సిద్ధ ాంతాం ప్ూ క్ట్రాం రాండుప్రమాణువులు కలిప రాండు అణు ఆరిిటాల్ లుఏరపడతాయి. వీటిలో ఒకద్న్నకి ప్రమాణు ఆరిిటాల్శకిి కాంటే తక్కువ శకిి ఉాంటాంద. దీన్ననే బాంధక అణుఆరిిటాల్ అాంటారు.

రాండవ అణు ఆరిిటాల్ క్క ప్రమాణు ఆరిిటాల్శకిి కాంటే ఎక్కువ శకిి ఉాంటాంద. దీన్నన్న అప్బాంధక అణుఆరిిటాల్ అాంటారు.

• K.SURYA SAGAR