22
కపిట 5 భగం పరమ అదనపు లువ ఉపీ , సపే అదనపు లువ ఉపీ అధయయం -16 పరమ అదనపు వలువ-హే అదనపు వలువ *********** ఉయదఔ రమ - ెట బడికి రమ లంఖుబూ క రది సంపుంల రది ఫఖం: సరుఔులూ - డబబూ. మండోది : డబుూ ెట బడిగ మరడం. మబడోది : పరమ అదనపు వలువ ఉతి . నయలుగది : హే అదనపు వలువ ఉతి . మండు రకల అదనపు వలువ ల ఉతి చమ్చంచయఔ ఇపుడు ఈ 5 వ ఫఖంల మంి ఐఔత చమ్చహ ి డు. మబడోఫఖంల( 7 చయపుమ ) ఉయదఔ రమ ఖుమ్ంచ ఔు ో పింగ ఉంటంది . ఇఔకడ (16 చయపుల ) వరంగ ఉంటంది . ఉయదఔ రమ ఉయదఔ రమ అనే కఖమీ 7 చయపుమ వసఽ ి ంది . అఔకడ రమపరకిరయన అనమ్ ిుంగ , దయన చయమ్తరఔ రూపలనఽ పఔకనబెి , పరఔకీ మనషకీ జమ్గే చరగ పమ్షలన రదలభంది . రతి ం రమ పరకిరయన దయన ఫఱతం ైపునఽండి చసనోభే ,రమ హనయలూ, రమ పదయరధమబ మండ ఉతి హనయలు అవుయభ. రమ ఉయదఔ రమ అవుతంది .: కేవలం రమ పరకిరయ ైపు నఽంఛే ఉయదఔ రమన ేలచడం ెట ు బడిదయమీ ఉతి వధయనయనకి నేరుగ వమ్ ించదఽ . ఎందఽవలో ? ెట ు బడిదయమీ ఉతి కేవలం సరుఔుల ఉతి మతరబే కదఽ,హరభబతంగ అది అదనపువలువ ఉతి . ర మఔుడఉతి చేసేది తనకసం కదఽ, ెట ు బడి కసం. కబి అతనఽ ఉతి చెసే ి నే సమ్పో దఽ.అదనపు వలుఉతిచేస మఱ.ెట ు బడి దయరుడికసం అదనపు వలువన ఉతి చేస ఆవంగ ెట ు బడి సవయం వసి రణ కసం పనచేస ర మఔుడమతరబే ఉయదఔ ర మఔుడ.ెట ు బడిదయమీ వధయనంల ఇదే ఉయదఔ ర మఔుడికి నరవచనం. ఉదయహరణకి , ీచ తన వదయరు ధ లఔు చదఽవు చెపడం పట సకలు యజమనన సంపనఽుణి చేసేందఽఔు ఖురరంలగ పనచేహ ి డు. యజమన తన ెట ు బడిన ఫఔుమీల కఔుండయ చదఽవుల ఫఔుమీల ు డనేది , సంబంధయను ఏమతరం మరచదఽ. ఇఔకడ సంబంం కేవలం పనకీ ,దయన ఫఱయనకీ మతరబే కదఽ.అంే , ర మఔునకీ , ఉయదియనకీ మతరబే కదఽ.అది చయమ్తరఔంగ ఏరడి , ర మఔుణి అదనపువలువ సజంచే పరత హనంగ ముదరవేససంబంం. అందఽవలో ఊయదఔ ర మఔుడుగ ఉండడం అదుం కదఽ, దఽరదుం .

కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

  • Upload
    others

  • View
    0

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

కాపిటల్ 5 వ భాగం

పరమ అదనపు విలువ ఉత్పతీ్త, సాపేక్ష అదనపు విలువ ఉత్పతీ్త

అధయాయం -16

పరమ అదనపు విలువ-శూేక్ష అదనపు విలువ ***********

ఉత్యాదఔ శ్రమా - ెట్టు బడికి శ్రమ ల ంఖుబాట్ూ

కట్ల్ ముదట్ి సంపుట్ంలో ముదట్ి ఫాఖం: సరుఔులూ - డబబూ. మ ండోది: డబుూ ెట్టు బడిగ మారడం. మబడోది: పరమ అదనపు విలువ ఉతాతి్త. నయలుగోది: శూేక్ష అదనపు విలువ ఉతాతి్త. మ ండు రకల అదనపు విలువ ల ఉతాతి్తనీ చమ్చంచయఔ ఇపుాడు ఈ 5 వ ఫాఖంలో మ ంట్ి ఐఔాతనీ చమ్చశూి డు. మబడోఫాఖంలో( 7 వ చయపుమోో ) ఉత్యాదఔ శ్రమ ఖుమ్ంచి ఔుో పింగ ఉంట్టంద.ి ఇఔకడ (16 వ చయపులో) వివరంగ ఉంట్టంద.ి

ఉత్యాదఔ శ్రమ

ఉత్యాదఔ శ్రమ అన ేకట్ఖమ ీ7 వ చయపుమోో వసఽి ంద.ి అఔకడ శ్రమపరకిరయని అనిమ్ిష్ుంగ, దయని చయమ్తరఔ రూనులనఽ పఔకనబెట్ిు, పరఔిత్తక ీమనిషక ీమధ్ా జమ్గ ేచరాగ పమ్శీలన ముదలభంద.ి ముతిం శ్రమ పరకిరయని దయని

ఫయౌతం వ ైపునఽండ ిచాసనటో్భత్,ేశ్రమ శూధ్నయలూ, శ్రమ పదయరధమబ మ ండా ఉతాతి్త శూధ్నయలు అవుత్యభ.

ఆ శ్రమ ఉత్యాదఔ శ్రమ అవుత ంద.ి: కేవలం శ్రమ పరకిరయ వ ైపు నఽంఛ ేఉత్యాదఔ శ్రమని త్ేలచడం ెట్టు బడిదయమీ ఉతాతి్త విధయనయనిక ినేరుగ వమ్ించదఽ. ఎందఽవలో?

ెట్టు బడిదయమ ీఉతాతి్త కేవలం సరుఔుల ఉతాతి్త మాతరబ ేకదఽ,శూరభబతంగ అద ిఅదనపువిలువ ఉతాతి్త.

శ్ర మిఔుడు ఉతాతి్త చేసేద ితనకోసం కదఽ, ెట్టు బడ ికోసం. కబట్ిు అతనఽ ఉతాతి్త చెసేి న ేసమ్నుో దఽ.అదనపు విలువ ఉతాతి్తచేస తీమయౌ.ెట్టు బడ ిదయరుడికోసం అదనపు విలువని ఉతాతి్త చేస ఆవిధ్ంగ ెట్టు బడ ిసవయం

విసిరణ కోసం పనిచేస ేశ్ర మిఔుడు మాతరబ ేఉత్యాదఔ శ్ర మిఔుడు.ెట్టు బడిదయమ ీవిధయనంలో ఇద ేఉత్యాదఔ శ్ర మిఔుడిక ినిరవచనం.

ఉదయహరణక,ి ఔ ట్ీచర్ తన విదయారుధ లఔు చదఽవు చెపాడంత్ో నుట్ట సాకలు యజమానిని సంపనఽుణణి చేసేందఽఔు ఖురరంలాగ పనిచేశూి డు. ఆ యజమాని తన ెట్టు బడిని శూస్ నూఔుమీలో కఔుండయ చదఽవుల

నూఔుమీలో ెట్ాు డనేద,ి ఈ సంబంధయనిు ఏమాతరం మారచదఽ. ఇఔకడ సంబంధ్ం కేవలం పనిక,ీదయని ఫయౌత్యనిక ీమాతరబ ేకదఽ.అంట్ే, శ్ర మిఔునిక,ీ ఉత్యాదిత్యనిక ీమాతరబ ే

కదఽ.అద ిచయమ్తరఔంగ ఏరాడ,ి శ్ర మిఔుణణి అదనపువిలువ సిజంచ ేపరతాక్ష శూధ్నంగ ముదరవేస ే సంబంధ్ం.

అందఽవలో ఊత్యాదఔ శ్ర మిఔుడుగ ఉండడం అదిష్ుం కదఽ, దఽరదిష్ుం.

Page 2: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

ఔ శ్ర మిఔుడు ఉత్యాదఔ శ్ర మిఔుడు ఓనయ కదయ అనేద ిఉతాతి్త పరకిరయ బయట్ నిరియమవుత ంద.ిఉత్యాదఔ

శ్ర మిఔుడు అనే ఫావన శ్రమకీ దయని పరయోజనఔర పరఫావనికీ ఉను సంబంధయనిు , శ్ర మిఔుడిక,ీ శ్రమ ఉత్యాదిత్యనికీ మధ్ా సంబంధయనిుమాతరబే కఔుండయ, ఔ విశిష్ుబ ైన శూమాజఔ ఉతాతి్త సంబంధయనిు ఔూడయ ఇముడుచకొని ఉంట్టంద;ి

ఆ సంబంధ్ం చయమ్తరఔంగ ఏరాడ,ి శ్ర మిఔుణణి అదనపువిలువ సిజంచ ేపరతాక్ష శూధ్నంగ ముదరవేస ేసంబంధ్ం.

ఈ సంబంధ్ం ముందఽఔు నుో భే కొదది , అది శ్ర మిఔులమీద పరత్తఔూల పరఫావం చాపుత ంద.ి

అందఽవలో ఉత్యాదఔ శ్ర మిఔుడుగ ఉండడం అదిష్ుం కదఽ, దఽరదిష్ుం- అంట్ాడు.

ఈ పేరజ్ ని వివమ్ంచ ేముందఽ తన నిరవచనయనిు అంగీఔమ్ంచ ేవ నఔట్ ిశూంపరదయయ మజకీయ అరధ శ్సిరజ్ఞు యౌు కోట్ చేశూి డు.వళ్ళు అదనపు విలువ ఉతాతి్త చెయాడయనిు ఉత్యాదఔ శ్ర మిఔుని విశిష్ు లక్షణం అని చెనుారు. అదనపువిలువ సవఫావనిక ిసంబంధించి వళ్ు అవగహనని బట్ిు ఉత్యాదఔ శ్ర మిఔుడిక ినిరవచనం మారుతూ వచిచంద.ి ఆవిధ్ంగ పజయోకర ట్టో వావశూయ శ్రమ మాతరబ ేఉత్యాదఔ శ్రమ అనయురు.కరణం, అదొఔకట్ ే

అదనపువిలువని సిషుసఽి ంద ిఅనేవరు.అలా ఎందఽఔు అనేవళ్ుంట్,ే వమ్క ిఅదనపువిలువ అదెి రూపంలో తపా మనఽఖడల ోలేదఽ.

ఉత్యాదఔ శ్రమ ఖుమ్ంచి కట్ల్ నయలుగో సంపుట్ంలో మమ్ంత సాష్ుంగ, వివరంగ ఉంట్టంద.ి Theories of

Surplus Value సంపుట్ంలో Theories of Productive and Unproductive Labour ేరుత్ో 150 ేజీల చయపుర్ వుంది. అదనపు విలువని ఉతాతి్తచేస ేమామా లు ెట్టు బడిదయమ ీవిధయనంలో ఉత్యాదఔ శ్రమ అంట్ే, అదనపు విలువని ఉతాతి్తచేస ేశ్రబ.ే అదనపు విలువని

ఉతాతి్తచేస ేమామా లు మ ండు. 1.పనిదినం నుొ డిగ్ంపు శ్ర మిఔుడు తన వేతనం విలువని పునరుతాతి్త చేశూఔ,ఆ తమవత ఉతాతి్తచేస ేవిలువ ేఅదనపువిలువ. ఇల ా

పనిదినం నుొ డిగ్ంపు దయవమ ఏరాడ ే అదనపు విలువ ే పరమ అదనపు విలువ.ఇద ిెట్టు బడిదయమ ీవావసథఔు శూధయరణ పునయద.ిశూేక్ష అదనపువిలువ ఉతాతి్తక ిఆరంభ నృందఽవు ఔూడయ. శూేక్ష అదనపువిలువ అదివరకే పనిదినం మ ండుఫాగలుగ -అవసర శ్రమ ఫాఖం, అదనపు శ్రమ ఫాఖంగ - ఉనుట్టో ఫావిసఽి ంద.ి

2.అవసర శ్రమ కలం తగ్ాంపు అదనపు శ్రమని నుొ డిగ్ంచడయనిక ిఅవసర శ్రమ ఔుదించబడుత ంద.ి వేతనయనిక ిసమానబ ైనద ితఔుకవ కలంలో ఉతాతిభేా పదధత లు అవలంనృంచడం దయవమ. పరమ అదనపు విలువ ఉతాతి్త పనిదినం నిడివిని బట్ిు ఉంట్టంద.ి శూేక్ష అదనపు విలువ ఉతాతి్త శ్రమ శూంకేత్తఔ పరకిరయయ్ు, సమాజ నిమాణయనీు విపోవీఔమ్సఽి ంద ి

Page 3: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

శూేక్ష అదనపు విలువ - కొతి ఉతాతి్తవిధయనమబ

శూేక్ష అదనపు విలువ ఉతాతి్త పూమ్ిగ కొతి ఉతాతి్తవిధయనయనిు ఏరారుసఽి ంద.ిదయనిు మార్క్ పరత్ేాఔబ ైన

ెట్టు బడిదయమ ీఉతాతి్త విధయనం అనయుడు. లేదయ ెట్టు బడిక ిశ్రమ నిజబ ైన ల ంఖుబాట్ట. ఇందఽఔు భినుంగ శూేక్ష అదనపు విలువ ఉతాతి్తక ిముందఽను ెట్టు బడిదయమ ీవిధయనయనిు లాంఛననుర యబ ైన ల ంఖుబాట్ట అనయుడు. అంట్,ే ెట్టు బడిక ిశ్రమ ల ంఖుబాట్ట మ ండు విధయలు: 1.లాంఛననుర యబ ైన ల ంఖుబాట్ట 2. నిజబ ైన ల ంఖుబాట్ట లాంఛననుర యబ ైన ల ంఖుబాట్ట ముదట్ ెట్టు బడ ిఅపాట్ిఔును శ్రమ పరకిరయని - అంట్,ే ట్ెకిుక్సస నీ,మామ కటో్నీ ఉతాతి్తశూధ్నయయ్ు, శ్ర మిఔుయ్ు-

తన వశ్ం లోక ిలాఔుకంట్టంద.ి ముతిం శ్రమ పరకిరయ అంతఔు ముందఽ లాగ ేకొనశూఖుంద;ి అభత్ ేఉతాతి్త

శూధ్నయలమీద పూమ్ి ఆధిపతాం (monopoly) వలో, ఆకరణంగ శ్ర మిఔుల జీవనయధయర శూధ్నయల మీద పూమ్ి ఆధిపతాం ఉండడం చేత, ెట్టు బడ ిదయరుడు కమ్ాఔుణణి వేతన శ్రమక ిల ంగేట్టో బలవంత ెడత్యడు. ఉను

మామ కటో్న ేవడుఔుంట్ూ ెట్టు బడిని సంచయనం చెయాఖలుఖుత్యడు.

లాంఛననుర యబ ైన ల ంఖుబాట్ట ని మార్క్ ఇలా నిరవచించయడు: ెట్టు బడి సంబంధ్ం బయట్, దయనికి ముందఽ వేతనం దయవమ ెట్టు బడిదయరులు శ్రమ పరకిరయయౌు పట్టు లోకి త్ెచఽచఔునుపుాడు లాంఛన నుర యబ ైన ల ంఖుబాట్ట సంభవిసఽి ంది. నిజబ ైన ల ంఖుబాట్ట లో ెట్టు బడికి అనఽఔూలంగ శ్రమ పరకిరయ మారచబడుత ంది. ఉదయహరణ: వేతనయనికి చేత్ోి న యాడం (లాంఛననుర యబ ైన ల ంఖుబాట్ట) అవుత ంది. ఆ తమవత యంతరం దయవమ న యాడం (నిజబ ైన ల ంఖుబాట్ట) పరమ అదనపు విలువ మీద ఆధయరపడడ రూనునిు నేనఽ ెట్టు బడిక ిశ్రమ లాంఛననుర యంగ లోబడడం

అంట్ానఽ. ఎందఽఔంట్ ేవ నఔట్ ిఉతాతి్త విధయనయలఔంట్ ేఇద ిలాంఛననుర యంగ మాతరబ ేభినుబ ైంద;ి ఆ వ నఔట్ివిధయనయల పునయదఽల మీద పరయతుం లేఔుండయన ేెైక ిలేసఽి ంద ి- ఉతాతి్తదయరుడు సవయం నియామఔుడు అభనపుాడో, లేఔ తక్షణ ఉతాతి్తదయరులు ఇతరులఔు అదనపు శ్రమ ఇవవడంకొసం బలవంత ెట్ిునపుాడో. మామేదంత్య - బలవంతం వమ్ింపచెయాడబ.ే

అదనపు శ్రమని శూవయతిం చేసఽఔునేవడిక,ీ దయనిు ఇచేచవడికీ మధ్ా డబుూ సంబంధ్ం. ఔ సరుఔు ఒనర్ కీ మమొఔ సరుఔు ఒనర్ కీ సంబంధ్ం. ఈ డబుూ సంబంధ్ంలో ల ంఖుబాట్ట లేదఽ.అమిాన వణణి ఆధయపడేట్టో చేసేది: కొనువడు శ్రమ పమ్సథత ల శూొ ంతదయరుడు కవడబే. నిజబ ైన ల ంఖుబాట్ట శ్రమ యొఔక వసఽి ఖత పమ్సథత లూ (ఉతాతి్త శూధ్నయలు), శ్రమ యొఔక వాకిిఖత పమ్సథత లూ శ్ర మిఔుణణి ెట్టు బడిగ ఎదఽరుకంట్ాభ తన శ్రమ శ్కిిని కొన ేవని మోనోనుొ య్గ. ఈ శ్రమ పమ్సథత లు అతనిక ిపమభ

ఆసథ గ మమ్ంత పూమ్ిగ ఎదఽరభేా కొదది , ెట్టు బడిక ీవేతన శ్రమక ీలాంఛన నుర యబ ైన సంబంధ్ం మమ్ంత

Page 4: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

పరఫావవంతం అవుత ంద.ి అంట్ే, లాంఛన నుర యబ ైన ల ంఖుబాట్ట ఎఔుకవ సమరధవంతంగ శూధించబడిత్,ే

ఇద ినిజబ ైన ల ంఖుబాట్టక ి ముందసఽి ష్రత అవుత ంద.ి

ఇపాట్ికింక ఉతాతి్త విధయనంలో మారుా మాతరం లేదఽ. సాంకేత్తఔత పరంగ చాసేి , శ్రమ పరకిరయ వ నఔట్ిలాగ ే

శూఖుత ంద ి- ఇపుాడు శ్రమ ెట్టు బడ ిఅధదనంలో ఉంద.ి ఉతాతి్త పరకిరయల ోమ ండు గట్ాు లు ఏరాడత్యభ:

ఆధిపతాం, ల ంగ్వుండడం అనే ఆమ్ధఔ సంబంధ్ం. కరణం శ్రమ శ్కిి వినియోగనిు ెట్టు బడిదయరుడు పరా వేక్ించడం, నిమేిశించడం.

లాంఛననుర యబ ైన ల ంఖుబాట్ట కమా నయ ఉతాతి్త కలానిక ిలాక్షణణఔబ ైనద.ి నిజబ ైన ల ంఖుబాట్ట నూఔుమీక ి

లాక్షణణఔబ ైనద.ి

ల ంఖుబాట్ట లేని పమ్సథత లు ఈమ ంట్ ిపఔకన ేఅసలు ెట్టు బడిక ిశ్రమ ల ంఖుబాట్ట లేని పమ్సథత లూ ఉంట్ాభ. అదనపు విలువ బలవంతంగ, పరతాక్షంగ లాఖబడని రూనుయౌు చెనృత్ ేచయలు. ెట్టు బడిక ిఉతాతి్తదయరుడు లాంఛన నుర యంగ ల ంఖని

రూనుయౌు చెనృత్ ేచయలు.ఆ రూనులోో ెట్టు బడ ిఇంక శ్రమపరకిరయని తన ఆధిపతాంలోక ిత్ెచఽచకోలేదఽ. చేత్త

విత ి య్ు, వావశూయానీు నుతపదధత్తల ోకొనశూగ్ంచ ేసవతంతర ఉతాతి్తదయరుల పఔకన ేవీళ్ు ఔశుు మ్ితం మీద

బత్తకేపమనుభుఔుకల ైన వడడడ వానుమో, వరిఔుడో తన ెట్టు బడిత్ో ఉంట్ాడు.సమాజంలో ఈతరశృ దోడడ పరబలంగ ఉంట్,ే అది ెట్టు బడ ిదయమీ ఉతాతి్తవిధయనయనిు మినశృభసఽి ంద.ి అంట్ే అద ిెట్టు బడ ిదయమ ీఉతాతి్త విధయనం కదఽ. అభత్ ేఆ రూపం ఆ విధయనయనిక ిఔ పమ్ణయమ దశ్గ ఉపఔమ్ంచవచఽచ -

మధ్ా యుగల చివరలో ఉనుట్టో . ఆకమ ్విష్యం:ఆధ్ఽనిఔ ఖిహపమ్శ్రమలు చాపుత నుట్టో , ఆధ్ఽనిఔ

పమ్శ్రమల నేపధ్ాంల ోఅఔకడఔకడయ కొనిు మధ్ాంతర రూనులు త్తమ్గ ్ఏరాడవచఽచవట్ ిరూపుమేకలు పూమ్ిగ మామ్నుో భనపాట్ిక.ీఅదనపువిలువ ఉతాతి్తల నిరంతర ెరుఖుదల సరుఔులని నిరంతరం చౌఔపరుసఽి ంద.ి

ఆవిధ్ంగ ెట్టు బడ ిఉను డిమాండ్ ని, సమాజ అవసమయౌు అనఽసమ్ంచడం కఔుండయ, ఆవసమలేు, డిమాండ్

నే విపోవీఔమ్సఽి ంద.ి కొతి అవసమయౌు ేరమేంచడం దయవమ, మామ కటో్ని విసిమ్ంచడం దయవమ,కొతి ఉతాత ి యౌు

తయారుచెయాడం దయవమ. లాభం కోసం ఉతాతి్త దరశనమిసఽి ంద.ి ఇద ినిరంతర శూంకేత్తకభివిదిధ క ిదోహదం

చేసఽి ంద.ిఉతాతి్త పరకిరయలో ఉపయోగ్ంచ ేశాసిర ఆవిష్కరణల కోసం వ దఽఔుత ంద.ి వ ంపమో డుత ంద.ి ఈ ఆవిష్కరణలు ఔూడయ ెట్టు బడికింద ల ంగ్వుండ ేవానురం అవుత ంద.ి కబట్ిుశ్రమ ఉత్యాదఔత ెరుఖుదలక ిఔ కొతి

నరు ఔనబడుత ంద.ి ఈ నరు ఆధ్ఽనిఔ నూఔుమీక ిపూరవం త్ెయౌయదఽ. శూేక్ష అదనపు విలువ ఉతాతి్త

ఔపఔక,పరమ అదనపు విలువ ఉతాతి్తక ిలాంఛననుర యబ ైన ల ంఖుబాట్ట సమ్నుొ త ంద.ిఅంట్ ేఉదయహరణక,ి

మునఽపు తమకోసం పనిచేసన చేత్తవితి్తచేసేవళ్ళు గనీ, ఔ యజమాని దఖార అెరంట్ిస్ లుగ పనిచేసన వళ్ళు గనీ ెట్టు బడిదయరుడ ినియంతరణకింద వేతనశ్ర మిఔులు అవయౌ. అందఽవలో మమొఔపఔక, శూేక్ష అదనపు విలువని ఉతాతి్తచేస ేపదధత లు అదేసమయంలో ఎలా పరమ అదనపు విలువని ఉతాతి్తచేస ేపదధత లో ఖమనించయం. ఆంతఔుమించి, పనిదినయనిు ఎఔుకవ నుొ డిగ్ంచడం ఆధ్ఽనిఔ పమ్శ్రమ పరత్ేాఔ ఫయౌతం అని

Page 5: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

త్ేయౌనుో భంద.ి ఈ విధయనం ఔ ఉతాతి్తశ్క నంతట్ినీ పట్టు ఔుంట్,ే అపుాడు ఆపరత్ేాఔ ెట్టు బడిదయమ ీవిధయనం

శూేక్ష అదనపు విలువని ఉతాతి్తచేస ేశూధ్నంగ ఉండదఽ;అనిు ముకాబ ైన శ్కలనీ జభసేి అది శూేక్ష

అదనపు విలువని ఉతాతి్తచేస ేశూధ్నంగ ఇఔ ఉండన ేవుండదఽ. అదపుాడు మామబలు, శూమాజఔంగ పరబలబ ైన ఉతాతి్త విధయనం అవుత ంద.ి అపాట్ిక ిెట్టు బడిపట్టు లోక ిమనివి కొతిగ పత ి లోక ివసేి నో, పట్టు లోన ే

వును పమ్శ్రమలోో ఉతాతి్త పదధత లోో మారుాలు వసేి నో మరలా శూేక్ష అదనపు విలువ ఉతాతి్తక ిఅవకశ్ం ఔలుఖుత ంద.ి

పరమ-శూేక్ష అదనపు విలువల ఐఔాత

ఔ రఔంగ చాసేి , మ ంట్ిక ీతీడయ ల దేమో అనిసఽి ంద.ి శూేక్ష అదనపు విలువ పరమమభనద,ే ఎందఽఔంట్ ే

అద ిపనిదినయనిు అవసర శ్రమకలానిు దయట్ ిబలవంతంగ నుొ డిగ్సఽి ంద.ి పరమ అదనపువిలువ శూేక్షబ ైనద,ే

ఎందఽఔంట్ ేఅవసర శ్రమ కలానిు పనిదినంల ోఔ ఫాగనిక ిపమ్మితబ ైఉండడయనిక ితగ్నట్టో శ్రమ ఉత్యాదఔత ెంపుని తపానిసమ ్చేసఽి ంద.ి

అదనపు విలువ మారంగన ేత్ేడయ త్ెలుసఽి ంద ి

అదనపువిలువ సవఫావనిు ఖురుి ంచఽఔుంట్ే, ఈ ఐఔాత అంతమధ నమవుత ంది. ెట్టు బడిదయమీ విధయనం సరవ శూధయరణబ ై నపుాడు , అదనపు విలువ మేట్టని ెంచే సమసా ఏరాడినపుాడలాో పరమ -

శూేక్ష అదనపు విలువల మధ్ా త్ేడయ త్ెలుసఽి ంది. శ్రమ శ్కిిక ిదయని విలువ చెయోౌంచినట్టో ఫావిదయి ం. అలా అనఽఔుంట్,ేమనకొఔ పరత్యామాుయం వసఽి ంద:ి

శ్రమ ఉత్యాదఔత్య, శ్రమ తీవరత్య నిరియబ ైఉంట్,ే పనిదినయనిు ెంచడం దయవమ మాతరబ ేఅదనపువిలువని ెంచఖలం. మమొఔపఔక, పనిదినం నిడివి నిమీితబ ైనపుాడు,పనిదినంల ోఫాగల ైన అవసర, అదనపు శ్రమ కలాల శూేక్ష పమ్మాణయలోో మారుాల దయవమ మాతరబ ేఅదనపు విలువ మేట్టని ెంచఖలుఖుత్యం. వేతనయలు శ్రమ శ్కిి విలువఔనయు తఖాఔుండయఉండ,ి అదనపు విలువ ెరగలంట్ ే

1.ఉత్యాదఔతనయు ెరగయౌ లేదయ శ్రమ తీవరతనయు ెరగయౌ. లేదయ 2.శ్రమ తీవరతనయు ెరగయౌ.

12 వ చయపుమోో ఔుో పింగ మార్క్ వదన ఇద.ే

ఉత్యాదఔతక ీదోడడక ీసంబంధ్ం

శ్ర మిఔుడు మోజంత్య తనకోసబ ేపనిచేసఽఔుననంత్కలమబ ఇతరుల కోసం చెయాడయనిక ిట్ెైం ఉండదఽ. శ్రమ ఉత్యాదఔత ఔ శూథ భక ిచేమఔన ేఅతనిక ికళీ ట్ెైం ఉంట్టంద.ికళీ ట్ెైం లేఔుంట్,ే అదనపు శ్రమ ఉండదఽ.అందఽ వలో, ెట్టు బడిదయరులూ, బానిస యజమానఽలూ,భబశూవములూ ఉండరు. ఔక ముఔకలో ెది ఆసథపరవరాం

ఉండదఽ. మవిన్ శూొు న్ అనుట్టో : పరత్తమనిష శ్రమా తన ఆశృర ఉతాతి్తక ేసమ్నుో భ ేపనభత్ ేఅసలు ఆసేథ ఉండేది కదఽ. కబట్ిు అదనపు విలువక ిఔ సహజ నుర త్తపదిఔ ఉంద.ితనఔు అవసరబ ైన శ్రమ ఫామనిు మమొఔనిమీద వ యాఔుండయ నిమోధించేద ిఏదద లేదఽ -

Page 6: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

మనిషమమొఔ మనిషని త్తనఔుండయ సహజంగ అడ్డు కో ఖయౌగ్ంద ిలేనట్టో గన.ే జంత శూథ భనఽంచి ఎదిగ్, శ్రమ

కొంతబేర శూమాజఔమయాాఔన ేఔమ ్అదనపు శ్రమ వేమొఔమ ్ఉనికిక ిష్రత అభంద.ి

ఉత్యాదఔత్య, దోడడ త్ోడుగ పమ్ణయమం చెందయభ

నయఖమ్ఔత త్ొయౌనయళ్ులో శ్రమ శూధించిన ఉత్యాదఔత అత్తసవలాం. దయంత్ోనుట్ ేనయట్ ికోమ్ఔలూ తఔుకవ.ేవట్ిని

తీమేచ శూధ్నయల అభివిదిధత్ోనుట్ూ, ఆశూధ్నయల దయవమ అవీ ెరుఖుత్యభ. అంత్ేగఔ, అపాట్లో ఇతరుల శ్రమ మీద బత్తక ేవళ్ళు, పరతాక్ష ఉతాతి్తదయరులత్ ోనుో యౌసేి సమాజంల ోఅతాంత అలాాలా ఫాఖం మాతరబ.ే ఉత్యాదఔత ెమ్గేకొదది , ఆ కొదిిఫాఖం శూేక్షంగనా ెరుఖుత ంద,ి పరమంగనా ెరుఖుత ంద.ి

ెట్టు బడ ి- దయనిత్ో వచేచ సంబంధయలతో సశృ - దదరఘకల అభివిదిధ పరకిరయ ఫయౌతం అభన ఆమ్ధఔ క్ేతరం

నఽంచి ఉతానుం అవుత ంద.ి

ెట్టు బడకి ిపునయదిగనా, ఆరంభ నృందఽవు గనా ఉపఔమ్ంచ ేశ్రమ ఉత్యాదఔత పరఔిత్త బహృఔిత్త కదఽ, వేల శ్త్యబాి ల చమ్తర బహృమత్త.

శ్రమ ఉత్యాదఔత ఎఔుకవగ ఉనయు తఔుకవగ ఉనయు, ఫౌత్తఔ పమ్సథత లు ఆ ఉత్యాదఔతని ఔట్ిువేశూి భ.

సంక ళ్ువుత్యభ.అవి మనిష శ్మీమనిక,ీ చఽట్ూు ఉను పరఔిత్తక ీచెందినవి.

బాహా ఫౌత్తఔ పమ్సథత లు మ ండు ెది ఆమ్ధఔ తరత లుగ ఉంట్ాభ: జీవనయధయర శూధ్నయల చెందిన పరఔిత్త

సంపద- శూరవంతబ ైన నేల,చేపలత్ో నిండివును నీళ్ళు ముదల ైనవి.

శ్రమ శూధ్నయలఔు చెందిన పరఔిత్త సంపద - జలనుత్యలూ, నౌక యానయనిక ితగ్న నదఽలూ,కొయాలూ,

లోశృలూ,బొ ఖబా వఖభమ. నయఖమ్ఔత త్ొయౌకలంలో అభివిదిధ క ిఊపు ఔయౌగ్ంచేద ిముదట్ి తరఖత్తకివి. అభివిదిధ ె ైశూథ భలో ఉనుపుాడు ఊపు ఔయౌగ్ంచేద ిమ ండో తరఖత్తవి.

ఇండియాలోనా, నలో సముదర తీర నుర ంత్యలోో నా జీవనయధయర శూధ్నయలు ఎఔుకవ. నుర చీనకలపు ఎథెన్స

లోనా, కోమ్ంథ్ లోనా సహజ శ్రమ శూధ్నయలు ఎఔుకవ.

తపాఔ తీమచయౌసన అవసమలు తఔుకవగ ఉండ,ిభబశూరం ఎఔుకవగనా, వత్యవరణం అనఽఔూలంగన ా

ఉంట్,ే శ్ర మిఔుని నుో ష్ణక ిపట్ేు శ్రమ కలం తఔుకవగ ఉంట్టంద.ి తనకోసం చెయాాయౌసన శ్రమ ెైన ఇతరులఔు చెయాఖయౌగ్న శ్రమ చయలా ఎఔుకవ వుంట్టంద.ిడిడొరస్ ఏనయడో ఈజషయనో ఖుమ్ంచి ఇలా చెనుాడు: లోలెంపకనిక ివళ్ుక ిఅభేా కరూచ, శ్రమా నమాశ్ఔాం కనంత తఔుకవ. చేత్తకొచిచన పదయమధ నిు వండి ెడత్యరు.త్ేఖలూ,చితిడ ినేలలోో దొమ్క ేదఽంపలూ,వంట్ి వట్ిని అలాగ ేెడత్యరు, కొనిుట్ిని ఉడికించీ, కొనిుట్ిని కయ్చ ెడత్యరు.ఎఔుకవమంద ిలోలు చెపుాలూ, బట్ులూ లేఔుండయన ేత్తరుఖుత్యరు. కరణం వత్యవరణం

శృభగ ఉండడబ.ే అందఽవలో కొక లాో డిక ిెదిభేా దయక అభేా కరుచ 20 (Drachma)డయర కాలఔు మించదఽ. శ్ర మిఔుల అవసర శ్రమకలం ఎంత తఔుకవగ ఉంట్,ే అంత ఎఔుకవ అదనపు శ్రమ చెయాఖలుఖు త్యరు. ఫయౌతంగ, జనయఫాశ్రమల ోఎఔుకవఫాఖం ఇతరత్యర ఉపయోగ్ంచఽకోడయనిక ివీలుగ ఉంద.ి అందఽవలోన ే

Page 7: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

అఔకడ అంతంత ఫామ ీనిమాణయలు శూధ్ామయాాభ.

పరమ-శూేక్ష అదనపు విలువలఔును ఇంకో త్ేడయ

ెట్టు బడ ిదయమీ విధయనం ఉందనీ, అనిు ఇతరపమ్సథత లోో మారుాలేదనీ, పనిదినం నుొ డవు నిరియబ ైఉందనీ అనఽఔుందయం. అపుాడు అదనపు విలువ పమ్మాణం శ్రమ ఫౌత్తఔ పమ్సథత యౌు బట్ిు , మమ ీముకాంగ నేల శూమనిు బట్ిు మారుత ంద.ి అంతమాత్యర న ెట్టు బడిదయమ ీఉతాతి్త విధయనం అభివిదిధ క ిశూరవంతబ ైన భబమి అతాంత అరహబ ైనదన ేఅరధం మదఽ. ఈ ఉతాతి్త విధయనం పరఔిత్తమీద మనిషఔును ఆధిపతాం మీద ఆధయరపడ ిఉంట్టంద.ి

పరఔిత్త సమిదిధ గ ఉంట్,ే నృడడని అట్ూ ఇట్ూ నుో ఔుండయ పట్టు కొని నడిసఽి ంద.ి అతనంతటత్నఽ అభివిదధభేా అవసమనిు అతనిె ైరుదిదఽ.ెట్టు బడిక ిమాతిభబమి చెట్ూో , చేమలత్ో నిండివును ఉషి్మండలం(tropics)

కదఽ, సమశీత్ోషి్మండలం(temperate zone). ఇఔకడ ఔ శూధయరణసాత్యర నిు చెబుత్యడు: ెట్టు బడిదయమ ీవిధయనం పుట్ిు ంద ిశూరవంతబ ైన ఉషి్మండలాలోో కదఽ, సమశీత్ోషి్మండలంలో. శూమాజఔ శ్రమ విభజనక ిఫౌత్తఔ నుర త్తపదిఔ

శూమాజఔ శ్రమ విభజనక ిఫౌత్తఔ నుర త్తపదిఔ భబశూరం ఔకట్ ేకదఽ.నేలలో త్ేడయలూ, పరఔిత్త ఉత్యాదిత్యల వ ైవిధ్ామబ, ఋత వుల మారుాలూ ఔూడయ. ఇవి పరఔిత్త పమ్సమల మారుాల దయవమ మనిషని తన అవసమలన ,ా

శ్ఔుి లనా, శ్రమ శూధ్నయలనా, శ్రమ విధయనయనీు బాగ ెంచఽఔునేదఽఔు నుోర తసహిశూి భ. ఔ పరఔిత్త శ్కిిని ఫామ ీ

శూథ భలో సమాజం తన పట్టు లోక ిత్ెచఽచకోవలసన ఆవశ్ాఔత, దయనిు నుొ దఽపుచెయాాయౌసన ఆవశ్ాఔత, మానవ శ్రమ దయవమ దయనిు శూవధదనం చేసఽకోవడయనిక ,ోలేఔ అణచివ యాాయౌసన ఆవశ్ాఔత పమ్శ్రమ చమ్తరలో ముదట్ నిరియాతాఔ నుతర నుో షసఽి ంద.ి ఇందఽఔు ఉదయహరణ ఈజప్టు, లంబామీడ, శృలండ్ లలో నీట్ ినురుదల నియంతరణ.

అలాగ ేఇండియా, పమ్షయా లాంట్ ిచోటో్ ఔిత్తరమ (మనిష తవివన )కలవల దయవమ నీట్ ినురుదల.ఆ కలవలు నేలఔు అవసరబ ైన నీరు అందించడబ ేకఔ, కొండలె ైనఽండ ికనిజాలత్ో నిండివును ండుర మట్ిుని త్ెసఽి ంద.ి

అరబుూల ఆధిపతాంల ోసెాభన్ లోనా, ససయ్లోనా పమ్శ్రమల వికస రహసాం నీట్ినురుదల నిమాణయలోో న ే

ఉంద.ి

ఇఔకడ ఫుట్ నోట్ లో ఇలా చెబుత్యడు: ఇండియాల ోవిడివిడిగ వుండ ేచినుచిను ఉతాతి్త సంసథలమీద మజాాధికమనిక ిఔ నుర త్తపదిఔ నీట్ ిసరఫమ ఔరమబదదధ ఔరణ. ఈవసివనిు మహమాదదయ నులఔులు, వళ్ు తమవత వచిచన నృరట్ీష్ నులఔులఔంట్ ేబాగ అరధం చేసఽఔునయురు.ఇందఽఔు 1866 ఔరువుని ఖురుి త్ెచఽచఔుంట్ ేచయలు. అపుాడు బెంగల్ ెరసడెనీస మ్శూస జలాో లో 10 లక్షలమంద ిమించి చనినుో యారు. అనఽఔూలబ ైన పరఔిత్త పమ్సథత లు అదనపు శ్రమక ిఫయౌతమగ అదనపు విలువక,ీ అదనపు ఉత్యాదిత్యనిక ీఅవకశ్నిు మాతరబ ేఇశూి భ, కని వట్ిని వసివం చెయాలేవు. పరఔిత్త పమ్సథత లోో త్ేడయ వలో వచేచ ఫయౌతం: కే శ్రమ పమ్మాణం వ మేవరు దేశ్లోో తీమేచ అవసమలు వ మేవరుగ ఉంట్ాభ. మాసస1750లోనేమసనట్టో ఏ మ ండు దేశ్లోో నా క ేశ్రమ పమ్మాణం జీవిత్యవసమయౌు సమాన సంకాలో చేఔూరచదఽ.మనఽష్ ల కోమ్ఔలు వళ్ళుండే వత్యవరణనిు బట్ిు ఎఔుకవో, తఔుకవో ఉంట్ాభ. చయౌ పరదేశ్లోో వళ్ుకి వేడి నుర ంత్యలోో ఉండేవళ్ుఔంట్ ే

Page 8: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

ఎఔుకవ బట్ులు కవయౌ.అంట్ే ఎఔుకవ శ్రమ అవసరం.అంత్ేకదఽ, అఔకడ సేదయానికి ఎఔుకవ శ్రమ పడుత ంది. ఫయౌతంగ ఇతర అంశ్లనీు కేరఔంగ ఉనుపుాడు, అవసర శ్రమ కలం భినుంగ ఉంట్టంద.ి

ఈ పమ్సథత లు సహజ హదఽి లుగ మాతరబ ేఅదనపువిలువని పరఫావితం చేశూి భ. అంట్,ే ఇతరులకోసం చేస ే

శ్రమ ముదలభేా నృందఽవుని నిరిభశూి భ. పమ్శ్రమ పుమోఖమించ ేకొదది , ఈ సహజహదఽి లు వ నకిక

నడుశూి భ.

శ్రమ ఉత్యాదఔత ెట్టు బడ ిఉత్యాదఔతగ ఔనిసఽి ంద ి

లాభం అనేద ిశ్రమ నఽంచి సవతససదధ ంగ వసఽి ంద ిఅన ేఅభినుర యానిు త్ోసపుచఽచత్యడు మార్క్. అందఽఔు అవసర శ్రమ చయలా తఔుకవ ఉను ఉదయహరణనిశూి డు. ఎఔుకవ అదనం ఇచేచ బదఽలు ఇద ిఎఔుకవ కళీ కలానిు ఇసఽి ంద.ి

పశిచమ ఐమోను సమాజంలో శ్ర మిఔుడు అదనపు శ్రమ చెయోౌంచి మాతరబ,ే తన జీవనోనుధ ికోసం పనిచేస ేహఔుక కొనఽఔుకంట్ాడు.అట్టవంట్ ిసమాజంలో అదనపు ఉత్యాదిత్యనిు సమఔూరచడం మనిష శ్రమఔును సవతససదధ లక్షణం అన ేఅభినుర యం వేళ్ళునడం సఽలభబ.ే అందఽవలేో , సమసి శ్రమా అదనయనిు వదలవలసంద ేఅనయుడు నురర ఢన్. అభత్ే ఆసయా దదవప సముదయయపు తూరుా దదవులోో నివసంచే వాకిిని ఉదయహరణగ చాడండి. అఔకడ అడవులోో సఖుా నృయాం చెట్టో త్ెఖ ెరుఖుత్యభ. చెట్టు కి బెజిం వేస, దయని మబలుఖు పండి ఉంట్,ే ఆబో దెని చయలా ముఔకలు చేశూి రు.మబలుఖుని బయట్ఔు లాగ్ నీళ్ళు ఔయౌ వడఖడత్యరు. అది ఇఔ సఖుా నృయాంగ ఉపయోఖపడుత ంది. ఔ చెట్టు నించి మామబలుగ 300 నురనఽో వసఽి ంది. ఎపుాడభనయ 500-600 నురనఽో కూడయ వసఽి ంది.అఔకడి పరజలు అడవులోో కి నుో భ తమ ఆశృమనిు చెట్టో కొట్ిు త్ెచఽచఔుంట్ారు- నుొ భలో ఔట్ెులకోసం చెట్టో కొట్ిు నట్ేో .

ఈ పదధత్తల ోఆశృరం సంనుదించఽఔున ేవనిక ిఅనిు అవసమలూ తీరడయనిక ివమనిక ి12 ఖంట్లు పనిచెసేి చయలు అనఽఔుందయం. అతనిక ిఎంత్ో తీమ్ఔ సమయం ఉంట్టంద.ి అద ిఅతనిక ిపరఔిత్తచేచ పరతాక్ష బహృమత్త. అతనఽ ఆసమయానిు తనకోసం ఉతాదఔంగ వడడయనిక ిముందఽ, కొనిు చయమ్తరఔ గట్నల పరంపర అవసరమవుత ంద;ి ఇతరులఔు అదనపు శ్రమ గ కరుచచెయాడయనిక ిముందఽ బలవంతం/నిరూంధ్ం అవసరం. ెట్టు బడిదయమ ీఉతాతి్త వసేి , ఔ మోజ్ఞ ఉత్యాదిత్యనిు శూొ ంతం చేసఽకోవడయనిక ిఔ నిజాయతీ పరుడు వరంలో 6 మోజ్ఞలు పని చెయాాయౌస వుంట్టంద.ి అతన ందఽఔు 6 మోజ్ఞలు పని చెయాాలోల దయ 5 మోజ్ఞలు ఇతరుల కోసం ఎందఽఔు పనిచెయాాల ోపరఔిత్త దయతితవం వివమ్ంచదఽ.అతని అవసర శ్రమ కలం వమనిక ిఔ మోజ్ఞగ ఎందఽఔునుదో మాతరం వివమ్సఽి ంద.ికని ఏ సందరభంలోనా అతని అదనపు ఉత్యాదితం మనిష శ్రమలో నిఖబఢంగ ఉను లక్షణం నఽండ ిఏరాడదఽ. ఆవిధ్ంగ, చయమ్తరఔంగ అభివిదిధ చెందిన శూమాజఔ శ్రమ ఉత్యాదఔతత్ ోనుట్ట, శ్రమ సహజ ఉత్యాదఔతఔూడయ ఆ శ్రమ ఏ ెట్టు బడిత్ో ఔయౌసనుో భందో ఆ ెట్టు బడ ియొఔక ఉత్యాదఔతగ అఖపడుత ంద.ి

Page 9: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

అధయాయం -17

శ్రమశ్కిి ధ్ర పమ్మాణంలోనా, అదనపువిలువ పమ్మాణంలోనా మారుాలు ఈ చయపుర్ అంతట్ా మ ండు పమ్సథత లు ఉనుట్టో ఫావించి ముందఽఔునుో త్యడు మార్క్. అవి:

1.సరుఔులు వట్ ివిలువలక ేఅముాడవుత్యభ. 2.శ్రమశ్కిి ధ్ర అరుదఽగ దయనివిలువ ఔనయు ఎఔుకవవుత ంద,ి కని ఎనుడా తఖాదఽ. ఆవిధ్ంగ అనఽఔుంట్,ే అదనపువిలువ శూేక్ష పమ్మాణయలూ, శ్రమ శ్కిి ధ్మ ఈ కింద ిమబడు అంశ్లమీద ఆధయరపడ ిఉంట్ాభ:

● పనిదినం నుొ డవు ● మామబలు శ్రమ తీవరత

● శ్రమ ఉత్యాదఔత

కబట్ిు , వేమేవరు పమ్సథత లు ఉంట్ాభ.

ఏ మ ండు అంశ్ల ైనయ సథ రంగ ఉండ,ి మిగ్యౌన మబడో అంశ్ం మారవచఽచ.

ఔ అంశ్ం మాతరబ ేసథ రంగ ఉండ,ి మిగ్యౌన మ ండు అంశ్లూ మారవచఽచ.

ముతిం మబడు అంశ్లూ ఏఔ కలంలో మారవచఽచ.

ఈమారుాలోో ముకాబ ైన వట్ిని మాతరబే మార్క ్పమ్ఖణనలోక ితీసఽఔుంట్ాడు.

A. పనిదినం నుొ డవూ, శ్రమ తీవరత్య- సథ రంగ ఉండ,ి మబడో అంశ్ం శ్రమ ఉత్యాదఔత మారుత నుపుాడు

ముందే అనఽఔును వట్ిని (assumptions) బట్ిు శ్రమ శ్కిి విలువ, అదనపువిలువ పమ్మాణమబ మబడు నియమాల చేత నిరియమవుత్యభ. ఆ నియమాలు: ముదట్ ినియమం

ఔ నిమీిత నిడివి ఉను పనిమోజ్ఞ ఎలోపుాడా క ేముతిం విలువని ఉతాతి్త చేసఽి ంద.ి శ్రమ ఉత్యాదఔత్య,దయంత్ో వచేచ ఉత్యాదితమబ, కొకఔ విడి సరుఔు ధ్ర ఎంతగ మామ్నయ సమే. ెైవిలువ ముతిం ఏమాతరం మారదఽ. ఉదయహరణకి,

12 ఖంట్ల పనిదినంల ోఉతాతిభేా విలువ 6 షయోౌంఖులు. శ్రమ ఉత్యాదఔత మామ్త్,ే ఉతాతిభన సరుఔుల

సంకా మారుత ంద.ి ఫయౌతం: ఆ 6 షయోౌంఖుల విలువ మమ్నిు సరుఔులఔు ఎఔుకవ ోతఔుకవో పరచబడుత ంద.ి

అంత్.ే ఉదయహరణక ిమోజ్ఞలో 50 వసఽి వులు తయారభేావనీ, వట్ ివిలువ 500 రూనుయలనీ అనఽఔుందయ. ఇపుాడు ఉత్యాదఔత ెమ్గ ్అద ేకలంలో 100 ఉరువులు ఉతాతిభనయ, 200 లో 400 లో ఎనిు ఉతాతిభనయ సమ,ే వట్ ిముతిం విలువ 500 రూనుయలే, అద ిమారదఽ. కొకఔక ఉరువు విలువ మారుత ంద.ి

50 ఉరువులు తయమ ైనపుాడు కోకదయని విలువ 10 రూనుయలు.100 అభత్ ే 5 రూనుయలు. 200 అభత్ ే2.5 రూనుయలు, 400 అభత్ ే1.25 రూనుయలు.

Page 10: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

మ ండో నియమం

అదనపువిలువ, శ్రమ శ్కిి విలువ వాత్తమేఔ దిశ్లోో మారత్యభ. అంట్ే ఔట్ ిెమ్గ్త్ ేమ ండోద ితఖుా త ంద.ి

12 ఖంట్ల పనిదినంల ో6 షయోౌంఖుల విలువ ఉతాతిభందనీ, ఇందఽల ోశ్రమ శ్కిి విలువ అదనపు విలువ సమానం - చెమొఔ 3 షయోౌంఖులు- అనీ అనఽఔుందయం. ఇపుాడు ఔట్ ి4 షయోౌంఖులు కవలంట్,ే మ ండోద ి2 షయోౌంఖులఔు తగ్ా తీమయౌ. అవి మ ండా ఏఔకలంల ో

ెరఖడంగనీ, తఖాడంగనీ శూధ్ాం కదఽ.

ఉత్యాదఔత్య అదనపు విలువ ఉత్యాదఔశ్కిిల ోమారుా (దయని ెరుఖుదలా/ తఖుా దలా) దయనిక ివాత్తమేఔ వాత్తమేఔ దిశ్లో శ్రమ శ్కిి విలువలో మారుా త్ెసఽి ంద.ి అంట్,ే ఉత్యాదఔ శ్కిి ెమ్గ్త్,ే శ్రమశ్కిి విలువ తఖుా త ంద.ి ఉత్యాదఔశ్కిి తగ్ాత్ ేశ్రమశ్కిి విలువ ెరుఖుత ంద.ి అదనపు విలువ ఔదయౌఔ ఇందఽఔు భినుంగ ఉత్యాదఔత మామ ేదిశ్లోన ేమారుత ంద.ి

అంట్ ేఉత్యాదఔత ెమ్గ్త్ ేఅదనపు విలువ ెరుఖుత ంద.ి అది తగ్ాత్ ేఇదద తఖుా త ంద.ి

12 ఖంట్ల పనిదినంల ో 6 షయోౌంఖుల విలువ ఉతాతిభత్,ే అది శ్రమశ్కిి విలువ, అదనపువిలువఔయౌసన

ముతిం. ఔ సథ ర పమ్మాణం మ ండు ఫాగలుగ ఉంట్ే, ఔట్ ితఖానిద ేమ ండోద ిెరఖదఽ.ఇద ిసవయం సాష్ుం.

ెైగ, శ్రమ ఉత్యాదఔత ెరఖఔనుో త్,ే శ్రమ శ్కిి విలువ తఖాదఽ, దయని ఫయౌతబ ైన అదనపువిలువ ెరఖదఽ. శ్రమ

శ్కిి విలువ తగ్ాత్ేన,ేఅదనపు విలువ ెరుఖుత ంద.ిశ్రమశ్కిి విలువ తగా లంట్,ే ఉత్యాదఔత ెరగయౌ.

ెై ఉదయహరణల ోశ్రమ శ్కిి విలువ 3 షయోౌంఖులు. అద ి2 షయోౌంఖులక ిదిగలంట్,ేమునఽపు 6 ఖంట్లోో

ఉతాతిభనంత ఇపుాడు 4 ఖంట్లోో న ేఉతాతివయౌ. అంట్,ే ఉత్యాదఔత ెరగయౌ. శ్రమ శ్కిి విలువ 4 షయోౌంఖులఔు ెరగలంట్,ే మునఽపు 6 ఖంట్లోో ఉతాతిభన జీవిత్యవసమల ఉతాతి్తక ిఇపుాడు 8 ఖంట్లు పట్ాు యౌ. దదనిు

బట్ిు ,ఉత్యాదఔతల ోెరుఖుదల శ్రమ శ్కిి విలువని తగ్ాంచి, అదనపువిలువని ెంచఽత ంద.ి

అలాఖని ఈ మారుాలు క ేనిష్ాతి్తల ోజరుఖుత్యయని కదఽ. అలా నిమధ మ్ంచడం ఔుదరదఽ. మ్కమోడ నుొ రనుట్ట ఈ నియమానిు రూనుొ ందించేట్పుాడు మ్కమోడ ఔ పమ్సథత్తని పట్ిు ంచఽకోలేదఽ. ఏమంట్,ే అదనపు విలువ పమ్మాణంలో మారుా, శ్రమ శ్కిి విలువల ోమారుాని వాత్తమేఔ దిశ్లో త్ెచిచనంతమాత్యర న, అవి క ేనిష్ాతి్తల ో

మారత్యభ అనడం వీలవదఽ. ఆ నిష్ాతి్తక ిసంబంధించిన ెరుఖుదలగనీ, తఖుా దలగనీ ఉత్యాదఔతల ో

మారుా మఔముందఽ వట్ి పమ్మాణయయౌు బట్ిు ఉంట్టంద.ి శ్రమ శ్కిి విలువ 4 షయోౌంఖులు, అదనపువిలువ 2 షయోౌంఖులు లేదయ అవసర శ్రమకలం 8 ఖంట్లు, అదనపు శ్రమ 4 ఖంట్లు అనఽఔుందయం.

అపుాడు ఉత్యాదఔత ెమ్గ ్శ్రమ శ్కిి విలువ 3 షయోౌంఖులఔు, లేఔ అవసరశ్రమ 6 ఖంట్లఔు తగ్ాత్,ే అదనపు విలువ 3 షయోౌంఖులఔు లేఔ అదనపుశ్రమ 6 ఖంట్లఔు ెరుఖుత ంద.ిక ేపమ్మాణం ఔ షయోౌంఖు లేఔ 2 ఖంట్ల

శ్రమ ఔ దయనిలో ఔలుసఽి ంద,ి మ ండో దయంట్లో తీసవేయబడుత ంద.ి అభత్ ేపమ్మాణయనిక ిసంబంధించిన నిష్ాతి్తకిలో మారుా ఆ సందరభంలోనా, ఈసందరభంలోన ావేమేవరుగ ఉంట్టంద.ి శ్రమశ్కిి విలువ 4 షయోౌంఖులనఽండ ి

Page 11: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

3 షయోౌంఖులక ిపడిత్,ే అంట్ే 25% శ్తం తగ్ాత్,ే అదనపు విలువ 2 షయోౌంఖులనఽంచి 3 షయోౌంఖులఔు, అంట్ే 50%

ెరుఖుత ంద.ి కబట్ిు , శ్రమ ఉత్యాదఔతల ోమారుావలో వచేచ అదనపు విలువలో మారుా అదనపు విలువనిచేచ మునఽపట్ ిపనిదినం ఫాఖం పమ్మాణయనిు బట్ిు ఉంట్టంద.ి ఆఫాఖం తఔుకవభత్,ే నిష్ాతి్తలో మారుా

ఎఔుకవ వుంట్టంద.ి ఆఫాఖం ఎఔుకవభత్,ే నిష్ాతి్తల ోమారుా తఔుకవ వుంట్టంద.ి

మబడో నియమం

అదనపు విలువలో మారుా (ెరుఖుదల/తఖుా దల) శ్రమ శ్కిి విలువల ోమారుాక ిఅనఽఖుణంగ ఉంట్టంద.ి కని శ్రమ శ్కిి విలువ లో మారుాక,ి అదనపు విలువలో మారుా కరణం కదఽ. శ్రమ శ్కిి విలువ తగ్ాత్,ే అదనపు విలువ ెరుఖుత ంద,ి అది ెమ్గ్త్ ేఇద ితఖుా త ంద.ి అవి ఔదయనికొఔట్ ివాత్తమేఔ దిశ్లోో ఔదఽలుత్యభ.ఇఔకడ

శ్రమ శ్కిి విలువ అంట్ ేశ్ర మిఔుల మామబలు జీవనయధయర శూధ్నయల విలువ.ఇద ిసథ రంగ ఉనుట్టో ల ఔక.

ఈ నియమం పరకరం అదనపు విలువ పమ్మాణంల ోమారుా మవలంట్,ే ముందఽ శ్రమ శ్కిి విలువలో ఔదయౌఔ

మవయౌ. ఆ ఔదయౌఔ శ్రమ ఉత్యాదఔతల ోమారుా వలో వసఽి ంద.ిఈ మారుా పమ్మిత్త, మామ్న శ్రమ శ్కిి విలువని

బట్ిు ఉంట్టంద.ి

ఈ నియమం అమల ైన పమ్సథత లోో సెైతం అనఽబంధ్ ఔదయౌఔలు (subsidiary movements) ఉండవచఽచ.

ఉదయహరణక,ి ఉత్యాదఔత ెమ్గ్నందఽవలో శ్రమ శ్కిి విలువ 4 షయోౌంఖులనఽండ ి3 షయోౌంఖులఔు (లేఔ అవసర

శ్రమకలం 8 ఖంట్లనించీ 6 ఖంట్లక)ి పడింద ిఅనఽఔుందయం. అపుాడు శ్రమ శ్కిి ధ్ర 3షయోౌంఖుల 8 ెనీుల ఔనయు లేఔ 3 ష. 6ె ఔనయు, లేఔ 3ష. 2 ె ఔనయు తఖాఔనుో వచఽచ. దయని ఫయౌతంగ అదనపు విలువ 3 షయోౌంఖుల

4 ెనీులనఽ మించి, లేఔ 3 ష 6 .ె నఽ మించి,3 ష 10 ె. నఽ మించి ెరఖఔ నుో వచఽచ. శ్రమ శ్కిి ఇపాట్ి కొతి విలువ 3 షయోౌంఖులు ఔనఽఔ అంతఔనయు తఖాదఽ. ఏబేరఔు తఖుా త ంద ిఅనేద,ి ఔవ ైపు తగ్ాంచయలని ెట్టు బడిదయరుడు ెట్ేు తి్తడ,ి మ ండో వ ైపు దయనిు పరత్తగట్ించే శ్ర మిఔుని తి్తడి - ఈమ ంట్ి బలాబలాల మీద ఆధయరపడి ఉంట్టంది. శ్రమ శ్కిి విలువని నిరిభంచేది నిమీిత పమ్మాణం ఖల జీవిత్యవసమల విలువ. శ్రమ ఉత్యాదఔత మామ్త్ే మామేది ఆ అవసమల విలువ,ే కని వట్ి మశి కదఽ.అభత్,ే శ్రమ శ్కిి ధ్రలోన ,ా అదనపువిలువలోనా ఏమారూా లేఔనుో భనయ, ఉత్యాదఔత ెరుఖుదల వలో, కమ్ాఔుడ ,ా ెట్టు బడిదయరుడా ఇదిరూ ఔూడయ మమ్ంత ఎఔుకవ పమ్మాణంలో ఈ జీవిత్యవసమలనఽ శూవయతిం చేసఽకోవడం శూధ్ాబే. శ్రమ శ్కిి విలువ 3 షయోౌంఖులు, అవసర శ్రమకలం 6 ఖంట్లు, అదనపు విలువ 3 షయోౌంఖులు, అదనపు శ్రమ కలం 6 ఖంట్లు - అభనపుాడు అవసర , అదనపు శ్రమల నిష్ాతి్త మారఔుండయ ఉంట్,ే అదనపు విలువ పమ్మాణంలోగనీ, శ్రమశ్కిి ధ్ర పమ్మాణంలో గనీ మారుా ఉండదఽ. దయని ఫయౌతం ఔకట్ ే: ఆ మ ంట్ిలో అదద ఇదద మునఽపట్ిఔనయు మ ట్ిు ంపు ఉపయోఖపు విలువలఔు ప్ాాత్తనిధ్ాం

వహిశూి భ; ఈ ఉపయోఖపు విలువలు మునఽపట్ిఔంట్ ేమ ండింతలు చౌఔవుత్యభ. శ్రమ శ్కిి ధ్రలో మారుా

మనపాట్ిక,ీ అది దయని విలువ ఔంట్ ేఎఔుకవ ేఉంట్టంద.ి అభనపాట్ిక,ీ శ్రమశ్కిి ధ్ర ఇపాట్ ిఔనీస శూథ భ

అభన 1 ష.6 ె.ఔు కఔుండయ 2 ష 10.ె కో,2 ష 6 ె. కో పడినుో త్,ే ఈతఔుకవ ధ్ర ఔూడయ మునఽపట్ిఔనయు

Page 12: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

ఎఔుకవ జీవిత్యవసర వసఽి వులఔు పరత్తనిధిగ ఉంట్టంద.ి ఈవిధ్ంగ, శ్రమ శ్కిి ధ్ర తఖుా తూ నుో త నయు,

శ్ర మిఔుని జీవిత్యవసమల మశి ెరుఖుతూ ఉండడం శూధ్ాబ.ే అట్టవంట్ ిసందరభంలో సెైతం శ్రమశ్కిి విలువలో పతనం, అదనపు విలువలో దయనిఔనఽణబ ైన ెంపుని త్ెసఽి ంద.ి ఆవిధ్ంగ కమ్ాఔుని శూథ భక,ీ ెట్టు బడ ి

దయరుడ ిశూథ భక ీమధ్ా ఉండ ేఅకాతం అంతఔంతఔూ వ డలుా అవుత ంద.ి

మ్కమోడ ఈనియమాయౌు సాతీరఔమ్ంచయడు ెైన చెాన మబడు నియమాయ్ు ముట్ుముదట్ ఔచిచతంగ సాతీరఔమ్ంచిన వడు మ్కమోడ . అభత్ ేఇఔకడ

మ ండు నుొ రనుట్టో చేశ్డు. ముదట్ి నుొ రనుట్ట. ఇవి వమ్ించే పరత్ేాఔ పమ్సథత యౌు ెట్టు బడిదయమీ ఉతాతి్తకీ సరవ శూధయరణబ ైన ఏక ైఔ పమ్సథత లుగ పమ్ఖణణంచయడు.ఆయనఔు పనిదినం నుొ డవులో మారుాలుగనీ, శ్రమ తీవరతలో మారుాలుగనీ ఉండే మారుాలు పమ్శీయౌంచలేదఽ.అందఽవలో ఆయన పరకరం మామే అంశ్ం ఔకట్ే. అదే శ్రమ ఉత్యాదఔత. మిగ్యౌనవి మారవు. ఇదొఔ నుొ రనుట్ట. మ ండో నుొ రనుట్ట. అదనపువిలువని ఔముతింగ చాడలేదఽ. లాభం, కౌలు వంట్ి అదనపు విలువ ఫాగలనఽ, దయని పరత్ేాఔ రూనుయౌు దేనిఔదిగ చాశ్డు. ముదట్ి నుొ రనుట్ట ఔనయు ఇది ఆయన విశ్లోష్ణని ఎఔుకవ లోప భబభష్ుం చేసంది. 'అదనపు విలువ సదయధ ంత్యలూ పుసిఔం ముదట్లో నే ఈవిష్యంలో అందరూ అదే నుొ రనుట్ట చేశ్రంట్ాడు: ఆమ్ధఔ వేతిలందరూ అదనపు విలువని దయనిఔదిగ, సవచచబ ైన రూపంలో పమ్శీయౌంచఔుండయ, దయని పరత్ేాఔరూనుల ైన లాభంగన ,ాకౌలుగనా పమ్శీయౌంచి నుొ రనుట్ట చేశ్రు.(Theories

of Surplus Value Vol 1.

p.40) ఈ నుొ రనుట్ట ఫయౌతం: మ్కమోడ అదనపువిలువ మేట్ట నియమాయ్ు, లాభంమేట్ట నియమాయ్ు ఔయౌ ఖందరగోళ్పరుశూి డు. మ్కమోడ ఖందరగోళ్ం

ఇదివరక ేచెానట్టో లాభం మేట్ట ెట్ిున ముతిం ెట్టు బడిత్ ోఅదనపువిలువ నిష్ాతి్త. అదనపు విలువ మేట్ట ముతిం ెట్టు బడిల ోఔ ఫాఖబ ైన అసథ ర ెట్టు బడిత్ ోఅదనపువిలువ నిష్ాతి్త.

ఉదయహరణక,ి ముతిం ెట్టు బడ ి(C) 500 నురనోనీ, అందఽలో సథ రఫాఖం (c) 400, అసథ రఫాఖం (v)100 నురనోనీ,

అదనపు విలువ (s) 100 నురనోనీ అనఽఔుందయం.

అపుాడు, అదనపు విలువ మేట్ట = అదనపు విలువ/అసథ ర ెట్టు బడ ి= 100/100= 100%

లాభం మేట్ట s/v= అదనపు విలువ/ముతిం ెట్టు బడ ి= 100/500 = 20%

లాభం మేట్ట అదనపు విలువ మేట్టని ఏవిధ్ంగనా పరఫావితం చెయాని పమ్సథత లమీద ఆధయరపడ ిఉండవచఽచ.

క ేఅదనపు మేట్ట ఉనయు, ఎనోు లాభం మేట్టో ఉండవచఽచననీ, వేమేవరు అదనపు విలువ మేట్టో క ేలాభం మేట్టని వాఔిం చెయా వచచనీ 3 వ సంపుట్ంలో చాశూి నఽ. B.పనిదినమూ, శ్రమ ఉత్పాదకత్ప స్థి రంగా ఉండ,ి శ్రమ తీవ్రత మారుతూ ఉననపపాడు

Page 13: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

మామబలు శ్రమ తీవరతత్ో ఖంట్క ి20 కొబూమ్కయలు వయౌసేి , ఎఔుకవ శ్రమ తీవరతత్ో 30 లేఔ 40 వలవ వచఽచ.

అంత్ ేకలంలో, అంట్ే పనికలం ెరఖఔుండయన ేఎఔుకవ సరుఔులు ఉతాతివుత్యభ. ఉత్యాదఔత ెమ్గ్నయ అద ేఫయౌతం వసఽి ంద.ి ఏద ిెమ్గ్నయ ఉతాతిభే ాఉరువులు ెరుఖుత్యభ.

మమ ్మ ంట్ిక ీత్ేడయ ఏమిట్?ి

విలువ విష్యం వేరు.శ్రమ తీవరత ెమ్గ్నయ కొకఔక సరుఔు విలువ మారదఽ. కని ఉత్యాదఔత ెమ్గ ్నపుాడు కొకఔక సరుఔు విలువ తఖుా త ంద.ిఉత్యాదఔత తగ్ా నపుాడు కొకఔక సరుఔు విలువ ెరుఖుత ంది.

ఉత్యాదఔత ెమ్గ్న సందరభంల ోకొకఔక ఉరువు విలువ మారుత ంది. ఎందఽఔంట్,ే అంతఔు ముందఽ ఔనయు

ఇపుాడు తఔుకవ శ్రమ పడుత ంద.ి శ్రమ తీవరత ెమ్గ్న సందరభంలో దయని విలువ అలాన ేఉంట్టంద,ి ఎందఽ ఔంట్,ే అంతఔు ముందఽ ఎంత శ్రమ పట్ిు ందో , ఇపుాడా అంత్ ేశ్రమ పడుత ంద.ి ఔనఽఔ ఉరువుల సంకా ెరుఖుత ంద,ి కని ఔ విడి ఉరువు ధ్రలో మారుా మదఽ. అంట్,ే

30 ఉరువులు బదఽలు 40 ఉరువులు ఉతాతివుత్యభ. వట్ి ముతిం ధ్ర అపుాడు 300 రూనుయలు ఉంట్,ే

ఇపుాడు 400 రూనుయలు ఉంట్టంద.ి వట్ి సంకాత్ోనుట్ ేధ్ర ముతిమబ ెరుఖుత ంద.ిఉత్యాదఔత ెమ్గ్న సందరభంల ోమునఽపట్ ి30

ఉరువుల విలువ ౩౦౦ రూనుయలు మమ్నిు 40 ఉరువులఔు పరచబడుత ంద.ి ఔనఽఔ మునఽపు 10 రూనుయలు గవును కొకఔక

ఉరువు ధ్ర తగ్ా, ఇపుాడు 7 ½ రూనుయలు అవుత ంద.ి

అభత్ ేముతిం విలువ మునఽపు ఉనుంత్ ేఉంట్టంద.ి డబుూ విలువ మారఔనుో త్ ేమమ్ంత డబుూ వసఽి ంద.ి

శ్రమ తీవరత సమాజంల ోమామబలుగ ఉను శ్రమ తీవరత శూథ భనఽండ ిఏబేరఔు వ ైదొలఖుత ందో దయనిు బట్ిు ఉతాతిభేా విలువ మారుత ంద.ిఅందఽవలో ఔ నిమీిత పనిదినంల ోఉతాతిభేా విలువ సథ ర పమ్మాణం కదఽ, మామే పమ్మాణం.12 ఖంట్ల పనిదినంలో మామబలు శ్రమ తీవరతత్ో ఉతాతిభే ావిలువ 6 షయోౌంఖులు అనఽఔుందయం. శ్రమ తీవరత ెమ్గ కొదది , ఉతాతిభే ావిలువ 7,8 ఇంక మమ్నిు షయోౌంఖులో కవచఽచ.

ఔ మోజ్ఞ శ్రమ ఉతాతి్త చేస ేవిలువ ెమ్గ్త్?ే

ఆ విలువ శ్రమ శ్కిి విలువగనా, అదనపు విలువగనా మ ండు ఫాగలవుత ంద.ిఅవి మ ండా ఏఔకలంలో సమంగనో, అసమంగనో ెరుఖుత్యయనుద ి సాష్ుబ.ేఅదద ఇదద 3 నఽంచి 4 షయోౌంఖులఔు ెరఖవచఽచ. ఇఔకడ

శ్రమ శ్కిి ధ్ర ెరుఖుదలని చాస, ఆ ధ్ర శ్రమ శ్కిి విలువనఽ మించి ఔచిచతంగెమ్గ్ందని చెపాడం ఔుదరదఽ. అందఽఔు భినుంగ, ధ్ర ెమ్గ,్ విలువ తఖావచఽచ.ఇదెపుాడు జరుఖుత ంద?ి

Page 14: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

శ్రమ శ్కిి ధ్ర ెరుఖుదల, ెమ్గ్న శ్రమ తీవరతమబలంగ శ్రమశ్కిిక ిఎఔుకవ అరుఖబ, తరుఖబ (wear and

tear) ఉంట్టంద.ి ఆ అరుఖు,తరుఖుల నష్ుపమ్శృమనిు శ్రమ శ్కిి ధ్రలో ెరుఖుదల పూడచ నపుాడు అలా జరుఖుత ంది.. ఉదయహరణకి, శ్రమ శ్కిి ధ్ర 6 ెనీులు ెమ్గ,్ శ్రమ శ్కిి అరుఖుదఽల 8 షయోౌంఖులఔు ెమ్గ్త్ే ఈ ఫయౌతం వసఽి ంది.

ఉత్యాదఔత్య శ్రమ తీవరత్య మ ండా అదనపు విలువని ెంచే శూధ్నయలే. ఎఔుకవ ఉత్యాదఔత కమ్ాఔులు వడ ే

వసఽి వులు తయారు చేస ేశ్రమ ఉతాదఔత ెమ్గ్త్ేన,ే శూేక్ష అదనపు విలువ ఏరాడుత ంద.ి వళ్ళు వడని

వసఽి వులు చేస ేశ్రమ ఉత్యాదఔత ెమ్గ్నయ శ్రమ శ్కిి విలువ మారదఽ. ఇందఽఔు భినుంగ ఎఔుకవ శ్రమ తీవరత ఎలోపుాడా మమ్ంత అదనపు విలువని ఇసఽి ంద.ి ఇద ిమనఔు త్ెయౌసంద.ే పరసఽి త సందరభంల ోఇద ివ మ్ించదఽ. ఎందఽవలో?

శ్రమ కలంలోనో,శ్రమ తీవరతలోనో మారుా అభత్,ే ఎలోపుాడా దయనిక ిఅనఽణంగ, ఉతాతిభన విలువ

పమ్మాణంల ోమారుా వసఽి ంద ి- ఆవిలువ చేమ్న వసఽి వు సవఫావంత్ో నిమితిముండదఽ. అదేదెైనయ సమ.ే

శ్రమ తీవరత అనిు పమ్శ్రమ శ్కలోో నా సమంగ, ఏఔకలంలోెమ్గ్త్,ే ఈ కొతి, ఎఔుకవ తీవరత్ ేసమాజంలో మామబలు శూథ భ తీవరత అవుత ంద.ి కబట్ిు అదిఔ ల ఔకల ోఉండదఽ. అభనయ, అపుాడు ఔూడయ వేమేవరు దేశ్లోో శ్రమ తీవరత వేమేవరుగ ఉంట్టంద.ి విలువ నియమపు అంతమి తీయ

వమ్ింపుని సవమ్సఽి ంద.ి ఔ దేశ్ంలో శ్రమ తీవరత ఎఔుకవవుంట్,ే అఔకడ పనిదినం తఔుకవ తీవరత ఉను దేశ్ం

పనిదినంత్ో నుో యౌసేి , ఎఔుకవ డబుూక ిపరత్తనిధిగ ఉంట్టంద.ి

C. శ్రమ ఉత్యాదఔత్య, శ్రమ తీవరత్య సథ రంగ ఉండ,ి పనిదినం నుొ డవు మామ్త్.ే..

ఫనిదినం నిడివిమ ండు విధయలుగ మారవచఽచ.అది ెరగవచఽచ, తగా వచఽచ.

మనఔును దతింశ్ల నఽండ,ి మనం ముందఽగ అనఽఔును వట్ ిపమ్ధిల ోమబడు నియమాల శూి భ.

1.ఫనిదినంలో దయని నుొ డవునఽక ిఅనఽఖుణంగ ఎఔుకవో తఔుకవో విలువని ఉతాతి్త చేసఽి ంద.ిఆవిధ్ంగ విలువ

పమ్మాణం అసథ రంగ ఉంట్టంద.ిసథ ర పమ్మాణంగ ఉండదఽ. 2.అదనపు విలువ పమ్మాణయనిక,ీ శ్రమ శ్కిి విలువ పమ్మాణయనిక ీమధ్ా సంబంధ్ంల ోఏ మారుా అభనయ అదనపు శ్రమ యొఔక పరమ పమ్మాణంల ోమారుా నఽంచి, దయని పరావశూనంగ అదనపు విలువ పమ్మాణంలో మారుా నఽంచి మాతరబ ేవసఽి ంద.ి

3. అదనపు శ్రమ నుొ డిగ్ంపు శ్రమ శ్కిి అరుఖుదలమీద పరఫావం న రుపుత ంద.ి ఆ పరఫావనిక ిపరత్తచరా ఫయౌతంగ మాతరబ ేశ్రమ శ్కిి పరమ విలువ మారఖలదఽ. అందఽవలో,ఈ పరమ విలువల ోఏ మారాభనయ అదనపు విలువ పమ్మాణంల ోమారుాక ిఫయౌతబ ేకని, అందఽఔు కరణం ఎనుట్ికీకదఽ.

పనిదినంనుొ డవు తగ్ాన సందమభనిు ముందఽ చాశూి డు.

Page 15: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

ెైన 1 లో చెాన పమ్సథత లోో , పనిదినం తగ్ాంపు శ్రమశ్కిి విలువనీ, దయంత్ో నుట్ట అవసర శ్రమ కలానీు

మారచఔుండయ అలాన ేఉంచఽత ంద.ి అవసర శ్రమ కలం పరమ పమ్మాణంత్ ోనుట్ట, దయని శూేక్ష పమ్మాణం ఔూడయ పడినుో త ంద.ి అంట్,ే మారఔుండయ అలాగ ేవును శ్రమ శ్కిి విలువత్ో నుో యౌసేి శూేక్షంగ అదనపు విలువ

పమ్మాణం పడినుో త ంద.ి ెట్టు బడి దయరుడ ివట్ా తఖుా త ంద.ి ఆపమ్సథత్తల ,ో

శ్రమ శ్కిి ధ్రని తగ్ాంచడం దయవమ మాతరబ,ే ెట్టు బడ ిదయరుడు తనఔు శృని జరఖఔుండయ చాసఽకోఖలడు. శ్రమ తీవరత్య, ఉత్యాదఔత్య సథ రంగ ఉంట్,ే శ్రమ శ్కిి విలువ తగ్ాంచఔుండయ పనిదినయనిు తగ్ాసేి అదనపు విలువ

తఖుా త ంద.ి ఖంట్ వేతనం ెరుఖుత ంద.ి అభత్ ేఇలాంట్ ిపమ్సథత్త మవడం చయలా అరుదఽ. వసివం ఇందఽఔు భినుంగ ఉంట్టంద ి: ఉత్యాదఔ శ్కిిలోనా, తీవరతలోనా మారుా పనిదినం ఔుదింపుక ిముందఽగనీ, అద ిజమ్గీ జరఖగన ేగనీ వసఽి ంద.ి

ఇఔకడ ఫుట్ నోట్ : నశుు నిు భమీిచేస ేపమ్సథత లు ఉనయుభ.వట్ిని 10 ఖంట్ల పనిదినం అమలు మబలంగ అవి వ లుఖులోక ివచయచభ. అంట్ే, ెట్టు బడ ిదయమ ీవిధయనం లాఫానిు తగ్ాంచ ేపరఫావయౌు తట్సథ ఔమ్ంచ ేమామా లు ఔనఽఔుకంట్టంద.ి

2. పనిదినం నుొ డిగ్ంపు.అవసర శ్రమ కలం 6 ఖంట్లు లేఔ శ్రమ శ్కిి విలువ 3 షయోౌంఖులు, అదనపు విలువఔూడయ అంత్ ేఅనఽఔుందయం. అంట్,ే పనిదినం 12 ఖంట్లు. ఉతాతిభే ావిలువ 6 షయోౌంఖులు. ఇపుాడు శ్రమ శ్కిి ధ్ర అలాన ేవుండి, పనిదినం 2 ఖంట్లు ెమ్గ్త్ ేఅదనపు విలువ శూేక్షంగనా నిరేక్షంగనా ఔూడయ ెరుఖుత ంద.ి శ్రమ శ్కిి విలువలో నిరేక్ష మారుా లేఔునయు, అది శూేక్షంగ తఖుా త ంద.ి పనిదినం నుొ డిగ్ంపు. అవసర శ్రమ కలం 6 ఖంట్లు లేఔ శ్రమ శ్కిి విలువ 3 షయోౌంఖులు.అదనపు విలువఔూడయ అంత్ ేఅనఽఔుందయం.

అంట్,ే పనిదినం 12 ఖంట్లు. ఉతాతిభే ావిలువ 6 షయోౌంఖులు. ఇపుాడు శ్రమశ్కిి ధ్ర అలాన ేవుండి, పనిదినం 2 ఖంట్లు ెమ్గ్త్ ేఅదనపు విలువ శూేక్షంగనా నిరేక్షంగనా ఔూడయ ెరుఖుత ంద.ి శ్రమ శ్కిి విలువల ో

నిరేక్ష మారుా లేఔునయు, అద ిశూేక్షంగ తఖుా త ంది.

1 లో ఉనయుయనఽఔును పమ్సథత లోో శ్రమ శ్కిి విలువ పరమ పమ్మాణంల ోమారుా లేనిద,ే దయని శూేక్ష పమ్మాణంలో మారుా మదఽ.అభత్ ేఅందఽఔు వాత్తమేఔంగ ఇఔకడ శ్రమ శ్కిి విలువ శూేక్ష పమ్మాణంల ోమారుా,

పరమ అదనపు విలువ పమ్మాణంల ోమారుా వలో వసఽి ంద.ి ఔ మోజ్ఞ శ్రమ ఉతాతి్తచేస ేవిలువ, పనిమోజ్ఞ నుొ డవుత్ో నుట్ట ెరుఖుత ంద.ికబట్ిు , అదనపు విలువ శ్రమశ్కిి విలువ మ ండా ఔూడయ ఏఔకలంలో ెరఖవచఽచ -

సమంగనో, అసమంగనో. ఇలా ఏఔకలం లో మ ండా ెరఖడం మ ండు సందమభలోో మాతరబ ేశూధ్ాం:

1. పనిదినం నుొ డవు వసివంగ ెమ్గ్నపుాడు 2. పనిదినం ెంపు లేఔనుో భనయ, శ్రమ తీవరత ెమ్గ్నపుాడు.

Page 16: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

పనిదినం నుొ డవు ెమ్గ్త్,ే శ్రమ శ్కిి ధ్ర నయమక మారఔనుో భనయ, లేదా ఔవేళ్ ెమ్గ్నయ, శ్రమ శ్కిి విలువఔను తఖావచఽచ. ఇఔకడ ఔక విష్యం ఖురుి ఔు త్ెచఽచకోవయౌ. ఎమంట్ే:ఔ మోజ్ఞ శ్రమ శ్కిి విలువ ఎలా ల కికంప

బడుత ంద?ి దయని శూధయరణ సఖట్ట కల పమ్మాణయనిు బట్ిు . మోజ్ఞక ికొంత శ్రమ శ్కిి అమ్గ్నుో త ంద.ి పనిదినం ెమ్గ్త్,ే అరుఖుద లా ెరుఖుత ంద.ి ఈ నశుు నిు వేతనెంపు పమ్హమ్ంచ వచఽచ.అభత్ ేఇద ిఔ శూథ భ వరక ేవీలవుత ంద.ి అది దయట్ిత్ ేఅరుఖుదల ఖుణ శ్లరణణలో (geometrical progression) ెరుఖుత ంద.ి అపుాడు శ్రమశ్కిి మామబలుగ పునరుతాతి్త కవడయనిక,ీ

శ్రమ చెయాడయనిక ీతగ్న పరత్త పమ్సథతీ అణచివేయ బడుత ంద.ి శ్రమ శ్కిి ధ్మ, దోడడ శూథ భీ ఇఔ కొలవ తగ్న

పమ్మాణయలుగ( commensurable quantities ) ఉండవు. D.ఏఔకలంల ోనుొ డవులోనా, ఉత్యాదఔతలోన ాతీవరతలోనా మారుాలు మబడు అంశ్లూ కేశూమ ్మారుత ంట్,ే అనేఔ ఔలభఔలు శూధ్ామవుత్యభ అనేద ిసాష్ుబ.ే మ ండు అంశ్లు మారుతూ, మబడోద ిసథ రంగ ఉండవచఽచ, లేదయ కేశూమ ్మబడా మారనా వచఽచ. ఆమామేవి క ేదిశ్లో, కే శూథ భలో మారవచఽచ. లేదయ వ మ వరు శూథ భలోో , విరుదధ దిశ్లోో నభనయ మారవచఽచ; ఫయౌతంగ ఆయా మారుాలు ఔదయననుఔట్ ి పూమ్ిగన ోనుక్ిఔంగనో భంఖం చెయావచఽచ/ పమ్హమ్ంచవచఽచ. అభనపాట్ిక,ీ

A,B,C లలో ఫయౌత్యల దిశూు ా శూధ్ామభే ాపరత్త సందమభనీు విశ్లోషంచడం సఽలభబ.ే కొకఔక శూమ ్కొకఔక

అంశ్నిు అసథబ ైనదిగన ,ా మిగ్యౌన మ ంట్ినీ సథ రబ ైనవిగన ాత్యత్యకయౌంగ ఫావించి, ఏఔలభఔ ఫయౌత్యన ైునయ ఔనఽకోకవచఽచ.

అందఽవలో, పరత్త సందమభనీు పమ్శీయౌంచయయౌసన పనేమీ లేదఽ. అభత్ ేమ ండు ముకాబ ైన సందమభయౌు

ఖమనించయయౌ.

1.పనిదినం నుొ డవు ెరుఖుత ండగ, తగ్ానుో త ను శ్రమ ఉత్యాదఔత

తగ్ానుొ త ను శ్రమ ఉత్యాదఔత ఖుమ్ంచి మాట్ాో డట్ంల ోమనం శ్రమ శ్కిి విలువని నిరిభంచ ేవసఽి వుయౌు ఉతాతి్త చేసేపమ్శ్రమలోో శ్రమ ఉత్యాదఔత తఖుా దల ఖుమ్ంచి మాట్ాో డుత నయుం. అట్టవంట్ ితఖుా దల, ఉదయహరణక,ి

భబశూరం తగ్ా, ఆకరణంగ దయని ఉతాత ి ల ధ్ర ెమ్గ్ ఏరాడవచఽచ.

12 ఖంట్ల ఫనిదినంల ోఉతాతిభేా విలువ 6 షయోౌంఖులనీ, అందఽలో సఖం శ్రమశ్కిి విలువ అనీ, సఖం అదనపువిలువ అనీ అనఽఔుందయం. ఆ పమ్సథత లోో , భబమి ఉతాత ి ల విలువ ెమ్గ,్ శ్రమశ్కిి ధ్ర 3 నఽంచి 4 షయోౌంఖులఔు ెమ్గ్ందనఽఔుందయం.అంట్ే అవసర శ్రమకలం 6 ఖంట్ల నఽంచి 8 ఖంట్లఔు ెరుఖుత ంద.ి పనిదినం నుొ డవు మారఔుండయ ఉంట్,ే అదనపు శ్రమ కలం 6 నించి 4 ఖంట్లఔు పడినుో త ంద.ిఅదనపు విలువ 3 నించి 2 షయోౌంఖులఔు దిఖుత ంద.ి పనిదినం నుొ డవు 2 ఖంట్లు (12 నించి 14 ఖంట్లఔు) ెమ్గ్త్,ే అదనశ్రమ కలం మారఔుండయ 6 ఖంట్లు అలాగ ేఉంట్టంద.ిఅదనపు విలువ 3 షయోౌంఖులు అలాగ ేఉంట్టంద.ి అభత్,ే శ్రమ శ్కిి విలువత్ో నుో యౌచచాసేి , అదనపు విలువ తఖుా త ంద.ి పనిదినయనిు 4 ఖంట్లు (12 నించి 16 ఖంట్లక)ి ెంచిత్,ే అదనపు విలువ,శ్రమశ్కిి విలువల, అవసర శ్రమ అదనపు శ్రమల దయమాశు పమ్మాణయలు (proportional

magnitudes), మారవు. కని పరమ అదనపు విలువ పరమ పమ్మాణం 3 నించి 4 షయోౌంఖులఔు, అదనపు

Page 17: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

శ్రమ పరమ పమ్మాణం 6 నించి 8 ఖంట్లఔు ెరుఖుత ంద.ి అంట్ ే33 1/3శ్తం ెంపు. అందఽవలో

ఉత్యాదఔత తఖుా త నయు, అదేసమయంల ో పనిదినం నుొ డవు ెరుఖుత ంట్ ేఅదనపు విలువ యొఔక పరమ

పమ్మాణం అలాగ ేఉంట్టంద.ి అభత్ ేఅద ేసమయంలో దయని శూేక్ష పమ్మాణం తఖుా త ంద;ి దయని శూేక్ష పమ్మాణం మారఔుండయ, అదేసమయంల ోదయని పరమ పమ్మాణం ెరఖవచఽచ. పనిదిన నుొ డవు తగ్నంత ెమ్గ్త్ ే

మ ండు అంశ్లూ ఔూడయ ెరఖవచఽచ.

చమ్తర నఽంచి ఉదయహరణ

ఇందఽఔు మార్క్ చమ్తర నఽంచి ఔ ఉదయహరణ ఇశూి డు. 1799-

1815 కలంలో ఇంఖోండ్ లో ఆశృరపదయమధ ల వంట్ ినితా జీవిత్యవసమల ధ్రలు ెమ్గభ. నయమఔ వేతనయలు ఔూడయ ెమ్గభ. జీవిత్యవసర వసఽి వుల ధ్రలు ెమ్గ్నంతగ ెరఖలేదఽ.అంట్ే అంతఔు ముందఽ వచిచననిు

సరుఔులు ఇపుాడు మవు. దదనిు బట్ిు , నిజవేతనయలు తగ్ానట్టో - నయమఔ వేతనయలు ెమ్గ్నయ. లాఫాలు మాతరం తఖాలేదఽ. అభత్,ే మ్కమోడ , వ స్ు -ఇదిరూ లాఫాలు తగా యని అనఽఔునయురు. అందఽఔు కరణం-

వళ్ళుశ్రమ తీవరతనీ, పనిదినం నుొ డవునీ పట్ిు ంచఽకోలేదఽ. ల ఔకలోకి తీసఽకోఔుండయ వదియౌెట్ాు రు. ెైవసివనిు బట్ిు, మ్కమోి , వ స్ు ఇదిరూ వావశూయంలో శ్రమ ఉత్యాదఔత తఖాడం వలో అదనపువిలువ మేట్ట తగ్ానట్టో త్ేలాచరు.వసివంల లేని, వళ్ు ఊహలో మాతరబే ఉను ఔ విష్యానిు వేతనయల, లాఫాల,కౌలుల పమ్శ్ోధ్నఔు ఆరంభ నృందఽవు చేసఽఔునయురు. అభత్ే నిజానికి ఆకలంలో అదనపు విలువ శ్రమ తీవరత్య, పనిదినం నుొ డవూ ెమ్గ్నందఽవలో ెమ్గ్ంది - పరమంగన ,ా శూేక్షంగనా. అది యజమానఽలు పనిఖంట్యౌు ఏ దయరుణ బేరక ైనయ ెంచఽఔునే హఔుక సథ రపడి ఉను కలం; ఇఔకడ ెట్టు బడి నుో ఖుబడి వేఖవంతం అవడమబ, అఔకడేమో దఽరభర దయమ్దరాం ెరఖడమబ కలపు పరత్ేాఔ లక్షణం. మాలూథ స్ మ్కమోడ, వ స్ు లు పనిదినం ెంపునీ, శ్రమ తీవరతనీ ల ఔకలోకి తీసఽకోలేదని అనయుడు.

2. శ్రమ తీవరత్య, ఉత్యాదఔత్య ెరుఖుత ండగ, పనిదినం నుొ డవు తఖాడం.

శ్రమ ఉత్యాదఔత ెమ్గ్నయ,తీవరత ెమ్గ్నయ క ేఫయౌతం వసఽి ంద.ి నిమీిత కలంలో ఉతాతిభే ావసఽి వుల ముతిం

ెరుఖుత ంద.ి ఔనఽఔ అవిమ ండా అవసర శ్రమకలానిు తగ్ాశూి భ. ఔుదించడయనిక ివీలభేా ఈ అవసరశ్రమ కలం, పనిదినం యొఔక ఔనీస పమ్మిత్తని నిరిభసఽి ంద.ి ముతిం పనిదినం ఈ ఫాఖం నుొ డవు వరఔూ తగ్ాత్,ే

అదనపు విలువ అంతమధ నం అవుత ంద.ి ఆ పమ్సథత్త ెట్టు బడిదయమ ీహయాం లో అశూధ్ాం. ెట్టు బడిదయమ ీఉతాతి్త రూనునిు అణఖదొఔకడం దయవమ మాతరబ,ే పనిదినం నుొ డవు అవసర శ్రమ కలానిక ితఖాఖలదఽ. ఆసందరభంలో సెైతం అవసర శ్రమ కలపు హదఽి లు విసిమ్శూి భ. ఔపఔక, జీవిత్యవసర శూధ్నయల ఫావన విసిమ్ంచినందఽవలో కమ్ాఔుడు భినుబ ైన జీవన పరమాణయనిు కోరడం వలాో ; మమొఔపఔక, ఇపుాడు అదనపు శ్రమగ ఉనుద ి అపుాడు అవసర శ్రమలో ఫాఖంగ అవుత నుందఽ వలాో అవసర శ్రమ కలపు పమ్ధ ిెరుఖుత ంద.ి

Page 18: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

అద ినిలవ(reserve fund) ఏమాట్ట చెయాడం కోసమబ, సంచయనంకోసమబ అని ఇఔకడ తనఫావం అంట్ాడు మార్క్.

శ్రమ ఉత్యాదఔత ఎంత ెమ్గ్త్,ే పనిదినయనిు అంతగ తగ్ాంచవచఽచ; పనిదినం తగేాకొదది , శ్రమ తీవరత ెరఖ వచఽచ. సమాజం వ ైపు నించి చాసేి , శ్రమ నుొ దఽపు నిష్ాతి్తలోన ేశ్రమ ఉత్యాదఔత్య ెరుఖుత ంద.ి

శ్రమ నుొ దఽపు శ్రమ నుొ దఽపుల ోమ ండు అంశ్లుంట్ాభ: ఉతాతి్త శూధ్నయల నుొ దఽపు. శ్రమ విధయ కఔుండయ చాడడం

దయవమ నుొ దఽపు. ెట్టు బడిదయమీఉతాతి్త విధయనం ఔవ ైపు పరత్త వాషు వానురంలోనా నుొ దఽపుని బలవంతంగ అమలు చేసఽి ంద;ి

చేసాి న ేమమొఔవ ైపు దయని అమచఔ నుో ట్ ీవావసథ చేత శ్రమ శ్కిినీ, శూమాజపు ఉతాతి్తశూధ్నయయ్ు అతాంత

దయరుణంగ దఽరవాయం చేసఽి ంద.ి అసలు అవసరం లేఔనుొ భనయ, పరసఽి తం తపానిసమ ్అభన అనేఔ పనఽయౌు

ఔయౌాంచ ేవిష్యం ఖుమ్ంచి పరత్ేాకించి పరశూి వించఔకమేోదఽ. శ్రమ ఉత్యాదఔత తీవరత ఫలా నింతని ఉంట్,ే వసఽి వుల ఉతాతి్తక ిసమాజం కరుచ చెయాాయౌసి ట్ెైం తఖుా త ంద.ి

ఆ కరణంగ, వాఔుి లఔు బౌదిధ ఔంగనా, శూమాజఔంగన ాఅభివిదిధ చెందేందఽఔు ఎఔుకవ సమయం దొరుఔుత ంద.ిసమాజంలో పనిచేస ేశ్కిి ఖల వళ్ుందమ్క ిముతిం పనిని అంతఔంతఔూ సమానంగ పంచడమబ, ఔ

పరత్ేాఔ వరాం తన శ్రమ ఫామనిు సమాజం లోని మమొఔ నుొ ర భుజాల మీదఔు న ట్ేు అధికమనిు అంతఔంతఔూ

త్ొయౌగ్ంచడమబ జమ్గ ేకొదది ఆ ట్ెైం ెరుఖుత ంద.ి ఈ దిశ్లో, పనిదినం తగ్ాంపుక,ి శ్రమ శూధయరణీఔరణ ేత ద ిహదఽి ని ఏరారుసఽి ంది. ెట్టు బడిదయమ ీసమాజంలో ఔ వమా నిక ిజీవితకలానిు యావతూి శ్రమ కలంలోక ిమారచడం దయవమ, మమొఔ వమా నిక ివిమమ కలం దొరుఔుత ంద.ి

అధయాయం -18

అదనపు విలువ మేట్ట ఔనఽకోకడయనిక ివివిధ్ నూరుాలాలు అదనపు విలువ మేట్ట ఔనఽకోకడయనిక ిసాత్యర లు మ ండు రకలు: I. మార్క్ రూనుొ ందించినవి II. మార్క్ కి ముందఽ శూంపరదయయ అరధశ్సిరజ్ఞు లు రూనుొ ందించినవి.

ముదట్ ిమ ండు సాత్యర లూ విలువల నిష్ాతి్త క ిపరత్తనిధ్ఽలుగ ఉంట్ాభ. మబడోద ిఆవిలువలు ఉతాతిభన

Page 19: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

కలవావధ ియొఔక నిష్ాతి్తక ిపరత్తనిధిగ ఉంట్టంద.ి ఈ మబడా ఔదయనికొఔట్ి అనఽబంధ్ంగ ఉంట్ాభ. ఇవి ఔచిచతబ ైనవి, సమ ైనవి. శూంపరదయయ అరధశ్సిరంలో ఆసాత్యర యౌు ఉదేి శ్ పూరవఔంగ కఔనుో భనయ, ఖణనీయంగనే రూనుొ ందించిన విష్యం మనఔు త్ెలుసఽి ంది. అఔకడ ఈకిరంది ‘ఉతాను సాత్యర లు’ (derivative formulae) ఎదఽరవుత్యభ. అవి:

అదే/ ఔట్ే నిష్ాతి్త ఇఔకడ ఔశూమ్ శ్రమ కలాల నిసాతి్తగన ,ా ఇంకోశూమ్ ఆశ్రమ కలాలు రూనుొ ందిన విలువల నిష్ాతి్తగన ,ా ఆవిలువలు ఉను ఉత్యాదిత్యల నిష్ాతి్తగనా మామ్చమామ్చ వాఔిమవుత్యభ. ఉత్యాదితం విలువ అంట్ే ఔ మోజ్ఞలో కొతిగ ఉతాతిభన విలువ మాతరబ;ే ఉత్యాదితం విలువలోని సథ ర ఫాఖం ఇందఽలో ఉండదఽ. ఇఔకడ మ ండురకల సాత్యర లునయుభ. I లో సాత్యర లు సమ ైనవి. శ్రమ దోడడ శూథ భని, అంట్ే అదనపు విలువ మేట్టని సమ్గ, ఔచిచతంగ చెబుత్యభ

II. లో సాత్యర లు శ్రమ దోడడ శూథ భని, అంట్ే అదనపు విలువ మేట్టని తపుాగ చెబుత్యభ. ముదట్ి రఔం సాత్యర ల పరకరం చాదయి ం. పనిదినం 12 ఖంట్లనిఔుందయం.మిగ్యౌన అంశ్లనీు ఖత సందమభలోో అనఽఔునుట్ేో ఉంట్ే వసివ శ్రమ దోడడ ఈ దయమాశులోో ఉంట్టంది:

మ ండవ రఔం సాత్యర ల పరకరం చాసేి , ఇందఽఔు భినుంగ ఉంట్టంది:

ఈ ఉతాను సాత్యర లు (derivative formulae) వసివనికి ఏమి వాఔిం చేశూి యంట్ే : పనిదినం , లేఔ పనిదినంలో ఉతాతిభన విలువ ెట్టు బడిదయరుడిక,ీ కమ్ాఔుడికీ ఏ దయమాశులో విభజతమవుత ందో ఆ దయమాశుని వాఔిం చేశూి భ. ఆ సాత్యర యౌు ెట్టు బడి సవయం విసిరణ శూథ భకి పరతాక్ష వాకీిఔరణలుగ పమ్ఖణణసేి , ఔ తపుాడు సాతరబే సమ ైనదిగ త్ేలుత ంది. ఆ తపుాడు సాతరం ఇదే: అదనపు విలువ 100 శ్త్యనిు ఎనుడా మించదఽ. అదనపు శ్రమ అనేది పనిదినంల ,ో లేఔ ఉతాతిభన విలువలో ఔ ఫాఖం మాతరబే.కబట్ిు అదనపు శ్రమ ఎలోపుాడా పనిదినయనిఔంట్,ే లేఔ అదనపు విలువ ఉతాతిభన ముతిం విలువ ఔంట్,ే తఔుకవగ ఉండి తీమయౌ.ఏబ ైనయ, ఈ నిష్ాతి్త 100:100 అవలంట్,ే అదనపు శ్రమ ,ా పనిదినమబ మ ండా సమం కవయౌస ఉంట్టంది.అపుాడు ముతిం పనిదినయనిు అదనపు శ్రమ ఆవమ్ంచఽకోవలంట్,ే అవసరశ్రమ సఽను

Page 20: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

అవుత ంది. అలా అవసర శ్రమ అదిశ్ాం అభత్,ే అదనపు శ్రమఔూడయ అదిశ్ాం అవుత ంది.ఎందఽఔంట్ే: అదనపు శ్రమ అనేది అవసర శ్రమ యొఔక ఔ పరబేయం(function).

ఈ నిష్ాతి్త ఎపాట్ికీ 100/100 అనే హదఽి ని అందఽకోలేదఽ. ఇఔ 100+ (X/100) ని అసలు చేరనే చేరదఽ. అభత్ే అదనపు విలువ మేట్ట, శ్రమ దోపడడ వసివ శూథ భ అట్టవంట్ిది కదఽ.అంట్,ే అది 100 శ్త్యనిు దయట్ఖలదఽ.ఉదయహరణగ ఎల్.డి.లేవ ర్ు (L. de Lavergne)అంచనయ తీసఽఔుందయం. ఇంఖోండ్ లో వావశూయ కమ్ాఔుడు ఉతాతిభన ముతింల ,ో లేదయ దయని విలువల ో నయయాౌంట్ ఔ వంత (1/4) నుొ ందఽత్యడు. ెట్టు బడిదయమీ వావశూయదయరు నయయాౌంట్ మబడొంత లు(3/4) నుొ ందఽత్యడు. ఆ దోచఽఔును ముత్యి నిు తమవత ెట్టు బడిదయరుడ ,ా భబశూవమీ ముదల ైనవళ్ళు ఏ దయమాశులో పంచఽఔూంట్ారనే సమసాని పరసఽి తం పఔకనబెడదయం. దదని పరకరం ఆ వావశూయ కమ్ాఔుడి అదనపు శ్రమకీ అవసరశ్రమకీ నిష్ాతి్త 3:1. అంట్ే దోడడ మేట్ట 300% అనుమాట్. 12 ఖంట్ల పనిదినంలో ఉతాతిభన విలువ 3000 రూనుయలు, కమ్ాఔుని ఔూయౌ 500 అభత్,ే అదనపు విలువ 2500. అపుాడు అదనపు విలువ మేట్ట = 2500/500*100 = 500. దదనిుబట్ిు అదనపు విలువ మేట్ట 100 శ్త్యనిు మించవచఽచ. ఎంత్ెైనయ కవచఽచ. పనిదినయనిు సథ ర పమ్మాణంగ చాసే ఇష్ుబ ైన పదధత్త, మ ండో రఔం నూరుాలాల వడఔం వలో సథ రపడింది. ఎందఽవలోంట్ే ఆ నూరుాలాలోో అదనపుశ్రమ ఎపుాడా ఔ నిమీిత నిడివి ఉను పనిదినంత్ో నుో లచబడుత ంది. ఉతాతిభన విలువ పునమ్వభజనని మాతరబే దిషులో ెట్టు ఔునుపుాడు సెైతం అదే జరుఖుత ంది. ఇంతఔు ముందే ఔ నిమీిత విలువలో రూనుొ ందిన (realised) పనిదినం తపానిసమ్గ ఔ నిమీిత నిడివి ఖలదెై తీమయౌ. అపుాడు అదనపు విలువ ఉతాతిభన ముతిం విలువత్ో నుో లచబడుత ంది. మ ండు సందమభలలోనా వచేచ ఫయౌతం ఔట్ే.

అదనపు విలువనీ, శ్రమ శ్కిి విలువనీ ఉతాతిభన విలువల ోఫాగలుగ సాచించ ేఅలవట్ట ెట్టు బడి లాక్షణీఔమ్ంచే లావదేవీని ఔాపుచఽచత ంది. - సజీవ శ్రమశ్కిిత్ ోెట్టు బడ ిమారఔనిు -

ఔాపుచఽచత ంద.ి అదిఔాపుచేచ లావదేవీ: సజీవ శ్రమ శ్కిిత్ో అసథ ర ెట్టు బడ ిమారడమబ, దయనిఫయౌతంగ కమ్ాఔుడు ఉత్యాదితం నఽంచి బహిష్కిత డవడమబ. ఈ అలవట్టఆవిరభవించింద ిెట్టు బడిదయమ ీఉతాతి్త విధయనంలోన.ే దదని (ఈఅలవట్ట) అంతమమధ నిు ఇఔమీదట్

బహిరాతం చేశూి నఽ అంట్ాడు మార్క్.

Page 21: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

దదనివలో వసివంగ ఉనుద ినుట్టో కఔుండయ, కమ్ాఔునిక ీెట్టు బడిదయరుడిక ీలేని బబట్ఔపు సహచరాం ఉనుట్టో ెైక ిఔనపడుత ంద;ి

ఈ బబట్ఔపు సహచరాం ఏమంట్:ే ఉత్యాదితం తయామీలో ఇరువురూ సమఔూమ్చన అంశ్లఔు అనఽఖుణబ ైన

దయమాశులో ఉత్యాదిత్యనిు పంచఽఔుంట్ారు. ఇద ివసివం కదఽ,బబట్ఔం

అదద కఔ, మ ండో రఔం సాత్యర యౌు ముదట్ ిరఔం సాత్యర లోో క ిఎపుాడెైనయ మారచవచఽచ. ఉదయహరణక ిఈసాత్యర నిు

తీసఽఔుందయం:

దదనిపరకరం అవసర శ్రమ ఎంత? ముతిం పనిదినం - అదనపు శ్రమకలం =12-6 =

6 ఖంట్లు. ఫయౌతంగ ఈకిరంద ిసాతరం వసఽి ంది:

ఇద ిముదట్ ిరఔంలో ఉను సాతరం. ఇఔకడ మ ండో రఔం సాతరం ముదట్ిరఔం సాతరంలోక ిమారచబడింద.ి

మబడో నూరుాలా ఔట్టంది. ఇది మార్క్ అపుాడపుాడా సాచించిందే.అదే ఇది:

ెై పమ్శ్ోధ్నల తమవత ఔూడయ,

అనే సాత్యర నిు బట్ిు ెట్టు బడిదయరుడు శ్రమశ్కిికి కఔ శ్రమకే చెయోౌసఽి నయుడు అని నిమధ మ్ంచడం ఎంతమాతరమబ శూధ్ాపడదఽ. ఈ సాతరం

అనే సాత్యర నిు సఽలభపమ్చే వాకీిఔరణ మాతరబే. చెయోౌంచబడని శ్రమ

Page 22: కాపిటల్ 5 వ భాగం విలువ ఉత్పత్తీ · ఉİ ŧదఔ శ్రమ - ĵెట్¡ŝబడ ħ శ్రమ లĀంఖ బ ట్¥ ħhĵiట్ల్

ెట్టు బడిదయరుడు శ్రమశ్కిి విలువ చెయోౌశూి డు. మారఔంలో సజీవశ్రమశ్కిిని వడుఔున ేఅధికరం నుొ ందఽత్యడు. దయనిు ధ్వంసం చెయాఔుండయ వినియోగ్ంచఽన ేహఔుక (usufruct)అతనిక ిలభిసఽి ంద.ి ఆహఔుక మ ండు ఫాగలఔు వాసఽి ంద.ి ఔ దయంట్లో శ్ర మిఔుడు తన శ్రమశ్కిి విలువక ిసమానబ ైన విలువని, అంట్ే దయని సమాన కనిు, ఉతాతి్త చెశూి డు. మామ కట్లో ముందఽగ శ్రమ శ్కిిక ిచెయోౌంచిన విలువనఽ త్తమ్గ ్ ెట్టు బడిదయరుడు తీసఽఔుంట్ాడు. అపాట్ిక ిఇచిచందద తీసఽఔునుదద సమ్నుో భంద.ి చెలుో బో భంద.ి

ఇఔ మ ండో ఫాఖం అదనపు శ్రమ ఫాఖం. అందఽలో శ్రమశ్కిిని వినియోగ్ంచఽఔున ేహఔుక, ెట్టు బడ ిదయరుడ ికొరఔు విలువని ఉతాతి్తచేసఽి ంద.ి దయనిక ిెట్టు బడ ిదయరుడుక ిసమానఔం ఏమీ కరుచ కదఽ. ఈ శ్రమ శ్కిి వాయం అతనిక ిఉచితంగ వసఽి ంద.ి అదనపు శ్రమని చెయోౌంచబడని శ్రమ అనడం ఈ అరధంలోనే. ఇఔకడ ఫుట్ నోట్ : అదనపువిలువ రహసాంలోకి చొచఽచఔునుో లేఔనుొ యనపాట్ికీ పజయోఔరట్టో ఔ విష్యంలో సాష్ుంగ ఉనయురు. ఏమంట్,ే ట్టమోా ట్ మాట్లోో అదనపువిలువ అనేద ిెట్టు బడి దయరుడు కొనఔనుో భనయ, అతనఽ అబేా సంపద. చెయోౌంచబడని శ్రమ మీద హఔుక ెట్టు బడిదయరుడిద ే

అందఽవలో ఆడం సాత్ అనుట్టో అది శ్రమ మీద అధికరం మాతరబే కదఽ, అది పరధయనంగ చెయోౌంచబడని శ్రమ మీద అధికరం ఔూడయ. అదనపు విలువ తమవత దయని పరత్ేాఔ రూనులోో (లాభం, వడడడ , కౌలు) ఏరూపం తీసఽఔునయు సమ,ే అది (అదనపు విలువ) శూమంశ్ంల ో ‘చెయోౌంచబడని శ్రమ’ యొఔక పదయమీధఔరణే. కబట్ిు ెట్టు బడి సవయం విసిరణ రహసాం బయట్పడుత ంది: ఔ నిమ్ిష్ు పమ్మాణమును చెయోౌంచబడని ఇతరుల శ్రమని వడుఔునే హఔుక ెట్టు బడి దయరుడికి ఉండడం.